Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Bigg boss 9 balayya last words on hosting

Bigg Boss 9 : ‘బిగ్ బాస్ 9’ కి హోస్ట్ గా వ్యవహరించడం పై బాలయ్య చివరి మాట ఇదే!

Bigg Boss 9 : తెలుగు ఆడియన్స్ అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్(Bigg Boss Telugu). ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

Written By: Vishnu Teja , Updated On : May 19, 2025 / 03:53 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Bigg Boss 9 Balayya Last Words On Hosting

Bigg Boss 9

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Bigg Boss 9 : తెలుగు ఆడియన్స్ అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్(Bigg Boss Telugu). ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే 8 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఈ ఏడాది 9 వ సీజన్ ని ప్రారంభించుకోనుంది. మేకర్స్ ఆగష్టు నెలాఖరున కానీ, లేకపోతే సెప్టెంబర్ మొదటి వారం లో కానీ ఈ రియాలిటీ షో ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లను ఖరారు చేశారు. త్వరలోనే వీళ్లకు ఇంటర్వ్యూస్ జరగనున్నాయి. అయితే ఈ సీజన్ కి నాగార్జున(Akkineni Nagarjuna) హోస్ట్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాడని, ఆయన స్థానం లోకి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వస్తున్నాడని సోషల్ మీడియా లో ఒక ప్రకారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!

ఇది నిజమని కొందరు, కాదు అబద్ధం అని మరికొందరు మాట్లాడుతున్నారు. అసలు నిజానిజాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. అక్కినేని నాగార్జున తో హోస్టింగ్ ఒప్పందం సాధారణంగా సీజన్ 7 తోనే ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున స్థానం లోకి బాలయ్య ని తీసుకొచ్చే ప్రయత్నం చాలానే చేశారు. కానీ బాలయ్య ససేమీరా నో చెప్పాడట. ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్’ షోలో బాలయ్య హోస్టింగ్ ని చూసి ఎట్టిపరిస్థితిలో ఆయన్నే పెట్టుకోవాలని సీజన్ 8 కి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేసింది అనేది వాస్తవమే. కానీ బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోని నేను కేవలం అల్లు అరవింద్ గారి మీద అభిమానం తో మాత్రమే చేసానని, ఆ ఒక్క షో కి తప్ప మరో షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే సమస్యే లేదని ముఖం మీదనే చెప్పేశాడట.

దీంతో మళ్ళీ బిగ్ బాస్ యాజమాన్యం అక్కినేని నాగార్జున సీజన్ 8 నుండి 12 వ సీజన్ వరకు హోస్ట్ గా కొనసాగేలా ఒప్పందం చేసుకున్నారట. కాబట్టి ఈ సీజన్ కి హోస్ట్ మారబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు స్పష్టంగా అందరికీ అర్థం అయ్యింది. అయితే నాగార్జున హోస్ట్ గా కొనసాగడం పై బిగ్ బాస్ లవర్స్ అసంతృప్తి తో ఉన్నారు. ఎందుకంటే బంపర్ హిట్ అవ్వాల్సిన 8వ సీజన్ కేవలం యావరేజ్ రేంజ్ కి పరిమితం కావడానికి ప్రధాన కారణం అక్కినేని నాగార్జున హోస్టింగ్ మాత్రమే అని, ఈ సీజన్ లో ఆయన పాయింట్ చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని, నార్మల్ ఎపిసోడ్స్ కి వీకెండ్ ఎపిసోడ్స్ కి అసలు తేడా కనిపించడం లేదని ఇలా ఎన్నో రకాల విమర్శలను ఎదురుకున్నాడు నాగార్జున. గత సీజన్ తప్పులు తెలుగు తెలుసుకొని, వాటిని ఈ సీజన్ లో సరిదిద్దుకుంటాడో లేదో చూద్దాం.

Also Raed : ‘బిగ్ బాస్ 9’ ప్రారంభం తేదీ వచ్చేసింది..ఈసారి పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..హోస్ట్ గా నాగార్జున అవుట్?

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Bigg boss 9 balayya last words on hosting

Tags
  • balayya
  • bigg boss 9
  • Bigg Boss Telugu
  • nagarjuna
Follow OkTelugu on WhatsApp

Related News

Kubera Movie Pre-Release Event Details: ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. అసలు ఏమైందంటే!

Kubera Movie Pre-Release Event Details: ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. అసలు ఏమైందంటే!

Balayya- Gopichand: బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?

Balayya- Gopichand: బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?

Dhanush Comments On Nagarjuna: స్టేజి పై అక్కినేని నాగార్జున ని ఘోరంగా అవమానించిన ధనుష్..ఫీల్ అయిన నాగార్జున!

Dhanush Comments On Nagarjuna: స్టేజి పై అక్కినేని నాగార్జున ని ఘోరంగా అవమానించిన ధనుష్..ఫీల్ అయిన నాగార్జున!

Balayya vs Pawan Kalyan : బాలయ్య vs పవన్ కళ్యాణ్ పోటీలో గెలిచేది ఎవరు..?

Balayya vs Pawan Kalyan : బాలయ్య vs పవన్ కళ్యాణ్ పోటీలో గెలిచేది ఎవరు..?

Kubera released Date : అమెజాన్ ప్రైమ్ ఓవర్ యాక్షన్ చేయడం వల్లే ‘కుబేర’ ని జూన్ 20న విడుదల చేస్తున్నారా?

Kubera released Date : అమెజాన్ ప్రైమ్ ఓవర్ యాక్షన్ చేయడం వల్లే ‘కుబేర’ ని జూన్ 20న విడుదల చేస్తున్నారా?

Nagarjuna Career: బాలయ్యకు ఉన్న డిమాండ్ నాగార్జున కు ఎందుకు లేదు…

Nagarjuna Career: బాలయ్యకు ఉన్న డిమాండ్ నాగార్జున కు ఎందుకు లేదు…

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.