Akshara Singh: లీకైన హీరోయిన్ అశ్లీల వీడియో… లెక్క చేయనంటూ బిగ్ బాస్ భామ బోల్డ్ కామెంట్!

Akshara Singh: ఓ వ్యక్తితో శృంగారం చేస్తున్న అక్షర సింగ్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో బిగ్ బాస్ భామ అక్షర సింగ్ ట్రోల్స్ కి గురయ్యారు. నెటిజెన్స్ ఆమెను తీవ్ర పదజాలంతో తిట్టారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు ఎలా పాల్పడ్డావంటూ దుమ్మెత్తిపోశారు. అశ్లీల వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తుండగా అక్షర సింగ్ స్పందించారు. ఆ వీడియో తనపై కుట్రలో భాగమన్నారు. భోజ్ పురి ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా […]

Written By: Shiva, Updated On : September 20, 2022 12:20 pm
Follow us on

Akshara Singh: ఓ వ్యక్తితో శృంగారం చేస్తున్న అక్షర సింగ్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో బిగ్ బాస్ భామ అక్షర సింగ్ ట్రోల్స్ కి గురయ్యారు. నెటిజెన్స్ ఆమెను తీవ్ర పదజాలంతో తిట్టారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు ఎలా పాల్పడ్డావంటూ దుమ్మెత్తిపోశారు. అశ్లీల వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తుండగా అక్షర సింగ్ స్పందించారు. ఆ వీడియో తనపై కుట్రలో భాగమన్నారు. భోజ్ పురి ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ పాడు చేయడానికి చేస్తున్న చర్యలు అన్నారు. చిత్ర పరిశ్రమ నుండి నన్ను అడ్డు తొలగించడానికి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని అక్షర సింగ్ ఆరోపించారు. తన ఎదుగుదల చూడలేనివారు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డారని అక్షర సింగ్ ఆవేదన చెందారు.

Akshara Singh

ఆ అశ్లీల వీడియో తాను ఇంకా చూడలేదని అక్షర సింగ్ అన్నారు. అయితే ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు నన్నేమి చేయలేవని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే నిరాధారమైన నిందలు లెక్క చేయను అన్నారు. మొత్తంగా లీకైన అశ్లీల వీడియో కుట్రలో భాగం అన్నారు. ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. అక్షర సింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Abhinayashree: బిగ్ బాస్ మొత్తం మోసం.. షో నిర్వాహకులు నా పట్ల దారుణం చేశారు.. అభినయశ్రీ షాకింగ్ కామెంట్స్

అక్షర సింగ్ 2010 లో నటిగా భోజ్ పురి ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టారు. అక్షర సింగ్ దాదాపు పది చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని ప్రేక్షకాదరణ పొందాయి. అలాగే కాలా టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ సీరియల్స్ లో నటించారు. 2021 లో బిగ్ బాస్ ఓటీటీలో అక్షర సింగ్ పాల్గొన్నారు. అయితే హౌస్ లో ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆమె ఆట త్వరగానే ముగిసింది.

Akshara Singh

ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్, గ్లామర్ అండ్ బోల్డ్ రోల్స్ కి అక్షర సింగ్ ఫేమస్. కాగా ఇటీవల మరో నటి అంజలి అరోరా అశ్లీల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియో తనది కాదంటూ అంజలి అరోరా స్టేట్మెంట్ ఇచ్చారు. తన పరువు తీయడం కోసం ఎవరో ఫ్యాబ్రికేట్ చేశారన్నారు. అంజలి అరోరా పేరుతో అశ్లీల వీడియో లీకైన కొద్దిరోజుల్లో అక్షర సింగ్ ది అంటూ మరో వీడియో రావడం కలకలం రేపుతోంది.

Also Read:Prabhas: పెదనాన్న కోసం 12 ఏళ్లలో మొదటిసారి ఆ పని చేస్తున్న ప్రభాస్..!

Tags