https://oktelugu.com/

Bheemla Nayak Movie Jukebox: భీమ్లా నాయక్’ పాటల జ్యూక్‌ బాక్స్‌ రిలీజ్

Bheemla Nayak Movie Jukebox: పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటల జ్యూక్‌బాక్స్‌ను పంచుకుంది. ఇందులో.. ఇప్పటికే విడుదల చేసిన చేసిన పాటలు కాకుండా మరో మూడు కొత్త పాటలను విడుదల చేసింది చిత్రబృందం. ‘అడవి గుసగుసలు’, ‘ఓ సందమామ’, ‘అడవి తల్లి మాట’.. అనే ఈ మూడు గీతాలు అన్ని వర్గాల శ్రోతల్ని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 10, 2022 / 11:20 AM IST
    Follow us on

    Bheemla Nayak Movie Jukebox: పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటల జ్యూక్‌బాక్స్‌ను పంచుకుంది. ఇందులో.. ఇప్పటికే విడుదల చేసిన చేసిన పాటలు కాకుండా మరో మూడు కొత్త పాటలను విడుదల చేసింది చిత్రబృందం. ‘అడవి గుసగుసలు’, ‘ఓ సందమామ’, ‘అడవి తల్లి మాట’.. అనే ఈ మూడు గీతాలు అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉన్నాయ

    TDP Bheemla Nayak

    ఏది ఏమైనా ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్ వీక్ కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది.

    Also Read:  అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 90.27 కోట్లును ఈ చిత్రం రాబట్టింది. ఈ సినిమా రెండో వారంలోకి వచ్చే సరికి పూర్తి లాభాల్లోకి వెళ్లిపోయింది. ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ‘భీమ్లా నాయక్’ గొప్ప మాస్ ట్రీట్ ను ఇచ్చాడు.

    Pawan Kalyan and Rana

    మొత్తమ్మీద ఈ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ పవన్ మేనియా టాలీవుడ్ మొత్తాన్ని కమ్మేసింది. సిల్వర్ స్క్రీన్స్ పై మ్యాజిక్ చేయడానికి భీమ్లా నాయక్ హడావిడీ పీక్స్ కు వెళ్ళింది. నేటికీ థియేటర్స్ అన్నీ ‘భీమ్లా నాయక్’ కోసం బుక్ చేసి ఉంచారు. ఏది ఏమైనా పవన్ మేనియాతో ఇంతకూ ముందు రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు అయిపోయాయి.

    Also Read: ఆర్​ఆర్​ఆర్​’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి

    Tags