Ashu Reddy: అషురెడ్డి సోషల్ మీడియా అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిన్ షోలో ఆమె నెక్స్ట్ లెవల్ అన్నట్లు. అషురెడ్డి బోల్డ్ ఫోటో షూట్స్ చాలా వల్గర్ గా ఉంటాయి. దీంతో ఆమె విపరీతంగా ట్రోల్ అవుతుంది. జనాలు బూతులు తిడతారు. పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తారు. అవేమీ అషురెడ్డి పట్టించుకోదు. మై లైఫ్ మై రూల్స్ అనే రకం. అషురెడ్డి ఎక్స్పోజింగ్ పై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె ఓసారి స్పందించారు. కామం, బూతు, తప్పు మీ దృష్టిలో ఉంది. నా బట్టల్లో కాదని అర్థం వచ్చేలా వీడియో పోస్ట్ చేసింది. నా బట్టలు నా ఇష్టం. తప్పంతా మీదే అన్నట్లు అషురెడ్డి నెగిటివ్ కామెంట్స్ ని తిప్పి కొట్టింది.

సోషల్ మీడియా స్కిన్ షోకి మించిన అరాచకం రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు. బోల్డ్ టాకింగ్ పేరుతో వర్మ-అషురెడ్డి చర్యలు అత్యంత జుగుప్సాకరం. సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. అషురెడ్డి ప్రైవేట్ పార్ట్స్ వర్ణిస్తూ వర్మ మాట్లాడటం, దానికి అషురెడ్డి మురిసిపోవడం నభూతో నభవిష్యతి. ఇప్పటి వరకు రెండు బోల్డ్ ఇంటర్వ్యూలు అషురెడ్డి వర్మతో చేశారు. సెకండ్ ఇంటర్వ్యూలో అషురెడ్డి అందాలను పొగుడుతూ వర్మ నోట్లో ఆమె కాలి వేళ్ళు పెట్టుకున్నాడు.

అషురెడ్డి-వర్మ ఇంటర్వ్యూలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. అయితే ఆమె తీరు మారింది లేదు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ బీభత్సంగా పెంచుకుంటుంది. ఆమెకు వెండితెర ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఏ మాస్టర్ పీస్ టైటిల్ తో అషురెడ్డి ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఏ మాస్టర్ పీస్ పోస్టర్ ఆసక్తిరేపుతోంది. గతంలో అషురెడ్డి చిన్న చిన్న పాత్రలు చేశారు.

కాగా అషురెడ్డి అమెరికాలో ఉండేవారు. ఆమె సోషల్ మీడియా యాప్స్, వీడియోల ద్వారా ఫేమస్ అయ్యారు. జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్నారు. అనూహ్యంగా ఆమెకు బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం వచ్చింది. షోలో పెద్దగా రాణించకపోయినా ఫేమ్ రాబట్టింది. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు ఉన్నాయి. మా మధ్య ఏదో ఉన్నట్లు వారే అప్పుడప్పుడు హింట్స్ ఇస్తూ ఉంటారు.
తాజాగా బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో అషురెడ్డి హాట్ క్లీవేజ్ షో చేశారు. సదరు ఫోటోలకు ‘నా ఫోటోలకు ఎడిట్స్ అవసరం లేదు. ఎందుకంటే నేనో విఎఫ్ఎక్స్ బేబీనీ’ అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.