Beast Movie Collections: టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. మరి, రాజు గారికి ఎంత లాభం ? ఎంత నష్టం ? లెక్కల వైజ్ గా చూద్దాం.

నిజానికి ‘బీస్ట్’ పై భారీ అంచనాలున్నాయి. అందుకే, తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ఈ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్యాడ్ రన్ ను కంటిన్యూ చేసింది. ఒకసారి 7 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
Also Read: RRR Box Office Collection: RRR: 4 వారాల్లో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే ?
నైజాం 2.39 కోట్లు
సీడెడ్ 1.02 కోట్లు
ఉత్తరాంధ్ర 0.87 కోట్లు
ఈస్ట్ 0.65 కోట్లు
వెస్ట్ 0.63 కోట్లు
గుంటూరు 0.80 కోట్లు
కృష్ణా 0.53 కోట్లు
నెల్లూరు 0.39 కోట్లు
ఏపీ + తెలంగాణ మొత్తం కలిపి బీస్ట్ కి 10.68 కోట్లు బిజినెస్ జరగగా మొత్తం 7 రోజులకు గానూ 7 కోట్లు 38 లక్షలు కలెక్ట్ చేసింది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ, బీస్ట్ కి ప్లాప్ టాక్ వచ్చింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా.. బీస్ట్ థియేటర్స్ లో నిలబడటం కష్టమే. మొత్తానికి ఈ సినిమాతో దిల్ రాజుకి దాదాపు 5 కోట్లు మేరకు నష్టం వచ్చింది.
Also Read:Acharya Pre Release Business: అఫీషియల్ : ‘ఆచార్య’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే !
Recommended Videos:
[…] Also Read: Beast Movie Collections: ‘బీస్ట్’ దెబ్బకు దిల్ రాజుక… […]
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అగస్త్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది ఆర్చీస్. ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ కూతురు సుహానా, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా నటించనున్నారు. […]
[…] Dil Raju: సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు, నెంబర్ వన్ నిర్మాతగా టర్న్ అయి, ప్రస్తుతం థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకుని ఇండస్ట్రీని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. పైగా, భవిష్యత్తులో పోటీ వచ్చే స్కోప్ ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ను కూడా శాసించే స్థాయికి వచ్చాడు. […]