Balayya Rajamouli Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికీ నందమూరి నరసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు… చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కతాంశమైతే ఉంటుంది ఇప్పటివరకు మాస్లో మంచి ఇమేజిలు సంపాదించుకున్న హీరో కూడా తనకు కావడం విశేషము వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న ఆయన తర్వాత రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని దిగుతున్నాడు… ప్యారడై సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీగా డాన్సులు వేస్తూ ఫైటింగ్ లు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమని చెప్పాలి బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఆయన తాలూకు యాక్షన్ ఎపిసోడ్స్ ని డిఫరెంట్ గా డిజైన్ చేయడంలో దర్శకులు చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు…
ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక మంచి గుర్తింపు సంపాదించుకునే రాజమౌళి సైతం బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు రాజమౌళి తన కెరియర్ స్టార్టింగ్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత బాలయ్య బాబుకి ఒక కథ వినిపించారట అది మగధీర కథ కావడం విశేషం…
Also Read: Rajamouli – Prabhas : రాజమౌళిని నిలబెట్టింది ప్రభాస్ నే.. ఇదే సాక్ష్యం
అప్పుడు బాలయ్య కొత్త బిజీగా ఉండడం వల్ల నా సినిమా చేయలేకపోయాడు ఆ తర్వాత దాన్ని రామ్ చరణ్ హీరోగా పెట్టి ఆ సినిమా చూసి సూపర్ సక్సెస్ ని సాధించారు బబుల్ స్టోర్ లో బాలయ్య బాబు రాజమౌళికి గుర్తు చేశాడు మొత్తానికైతే బాలయ్య చేయాల్సిన సినిమాని రామ్ చరణ్ చేసి భారీ సక్సెస్ ని సాధించిన కాకుండా ఇండస్ట్రీ కూడా నమోదు చేశారని చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్రప్రసాద్ చాలా గొప్ప కథలు రాయడంలో ఎప్పుడు సక్సెస్ ని సాధిస్తూ వస్తున్నాడు ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాల్లో చాలా ఎక్కువ సినిమాలకు కథను అందించిన రైటర్ కూడా తనే కావడం విశేషం…
Every #Prabhas fan Dream
~Prabhas anna Marriage #Maheshbabu #PawanKalyan #AlluArjun #Jrntr #Ramcharan pic.twitter.com/0AeJE77LDo— double o7 !! (@Chinoo_rebel) March 10, 2025