Ballaya Heroine Sonal Chauhan: హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. మొత్తానికి సోనాల్ చౌహాన్ కి సినిమా అవకాశాలు రాకపోయినా .. సోషల్ మీడియాలో అందాల విందు మాత్రం బాగానే అందిస్తోంది. తాజాగా సోనాల్ చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో సోనాల్ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్ లో ఉండటం విశేషం.
పైగా స్విమ్ సూట్ లో సోనాల్ చౌహాన్ ఘాటు ఫోజు ఇచ్చింది. ఈ ఫోజు ద్వారా ఈ బ్యూటీ అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. అందుకే.. ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ రేంజ్ రెస్పాన్స్ గతంలో ఎన్నడూ సోనాల్ చౌహాన్ కి దక్కలేదు.
సోనాల్ చౌహాన్ బిజీగా లేకపోయినా ఎప్పుడు గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూనే ఉంటుంది. ఫేడ్ అవుట్ అయిపోయాక, పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంటూ పోతూ ఉంది.
సోనాల్ చౌహాన్ త్వరగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తెగ ఆరాట పడుతుంది. మరి, ఈ వయసులో అవకాశాలు రావాలి అంటే.. కష్టం కదా. అందుకే.. అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది. నిత్యం ఇన్స్టా గ్రామ్ లో సోనాల్ చౌహాన్ నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి హాట్ ఫోటో పోస్ట్ లు చేసుకుంటూ పోతుంది.
Also Read: TRS Vote For Congress Presidential Candidate: కాంగ్రెస్ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ ఓటు
తాజాగా సోనాల్ చౌహాన్ వదిలిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సోనాల్ చౌహాన్ గతంలో కూడా ఇలా రెచ్చిపోయి మరి, అందాల ప్రదర్శన చేసింది.
కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఏది ఏమైనా సోనాల్ చౌహాన్ బికినీ ధరించి ఎంతో స్టైలిష్ గా నిలుచుంది. ఈ బికినీ డ్రెస్ లో సోనాల్ చౌహాన్ గ్లామర్ ను చూస్తుంటే మెల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది.
ఇక తెలుగులో సోనాల్ చౌహాన్ ఎక్కువగా బాలయ్య సినిమాల్లోనే నటించింది. ఆమె లేటెస్ట్ గా ఎఫ్ 3 లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించి అలరించింది.
Also Read: Alia Bhatt Pregnant: పెళ్లి అయిన 3 నెలలకే తల్లి కాబోతున్న ‘అలియా’ !