spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna Controversy With Directors: బాలయ్య ఇంతమంది టాప్ సెలబ్రిటీస్ ని కొట్టాడా..? ఆ దర్శకుడు...

Balakrishna Controversy With Directors: బాలయ్య ఇంతమంది టాప్ సెలబ్రిటీస్ ని కొట్టాడా..? ఆ దర్శకుడు కూడా ఉన్నాడా..?

Balakrishna Controversy With Directors: నందమూరి నటసింహం బాలయ్య బాబు తన కెరియర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన మూవీస్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ప్రస్తుతానికైతే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు..ఈ సినిమా సైతం ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ సంపాదించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే బాలయ్య ఇప్పటి వరకు చేసిన కమర్షియల్ సినిమాలన్ని సక్సెస్ అవుతున్నాయి… ‘అఖండ 2’ సినిమా5తో ప్లాప్ ను మూటగట్టుకున్న ఆయన అంతకుముందు చేసిన నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. సినిమా భారీ గా దెబ్బకొట్టింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు చాలా వరకు నష్టాలను కూడా మిగిల్చింది. దాంతో వచ్చే సినిమాకి అదే డిస్ట్రిబ్యూషన్ హౌస్ కి సినిమాలను ఇస్తానని చెప్పిన బాలయ్య అదే మాటని నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడ. ఇక ఇదిలా ఉంటే బాలయ్య తనకు కోపం వస్తే ఎవర్నైనా కొడుతుంటాడు కొన్ని వీడియోలు సైతం మనం చూశాం…

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

బాలయ్య టాప్ సెలబ్రిటీలను సైతం కొట్టాడన్న విషయం చాలామందికి తెలియదు… పాటలో కొంతమంది దర్శకులను లేట్ అయితే తొందరగా చేయవయ్యా అంటూ తలమీద ఒకటి రెండు దెబ్బలు అయితే వేస్తారట. సీరియస్ గా చేస్తాడా? లేదంటే కామెడీగా చేస్తాడా అనేది వాళ్లకు కూడా తెలియదు. కానీ మరికొద్ది సేపటికే ఆ దర్శకుడుని పిలిచి మామూలుగా మాట్లాడుతూ సినిమా బాగా చేయాలి అని చెబుతూ ఉంటాడట.

ఇక ‘భగవంత్ కేసరి’ సినిమా సమయంలో అనిల్ రావిపూడి ని సైతం అలాగే అంటు ఉండేవాడట. ఇక అనిల్ – బాలయ్య మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే బాలయ్య అనిల్ పైన జోక్స్ కూడా వేస్తుండేవాడు… దర్శకుడికి ఏం కావాలో ముందే తెలుసుకొని దాన్ని చేయడానికి బాలయ్య తీవ్రమైన ప్రయత్నం చేస్తారట. అయితే టాప్ డైరెక్టర్ల విషయంలో ఆయన ఇలా వ్యవహరించడు…

కేవలం కుర్ర దర్శకులతో మాత్రమే ఆయన చాలా జోవియల్ గా ఉంటాడట. అలాగే దర్శకులు సైతం బాలయ్య సెట్ లో ఉన్నాడు అంటే చాలా శ్రద్ధగా పని చేస్తుంటారట. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే దాని మీద ఫోకస్ చేస్తూ దర్శకుడు తన వర్క్ ను బాగా చేస్తుంటాడట. దానివల్ల సినిమా ఆటోమేటిగ్గా బాగా రావడానికి అవకాశమైతే ఉంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version