Homeఎంటర్టైన్మెంట్Balayya dominated Chiranjeevi: ఆ మూవీతో చిరంజీవి ని డామినేట్ చేసిన బాలయ్య...ఇండస్ట్రీ హిట్ కొట్టి...

Balayya dominated Chiranjeevi: ఆ మూవీతో చిరంజీవి ని డామినేట్ చేసిన బాలయ్య…ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు..

Balayya dominated Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేశాడు. 1992 ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ అయిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి 16.5 కోట్ల కలెక్షన్స్ […]

Balayya dominated Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేశాడు. 1992 ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ అయిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి 16.5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది… ఇక ఈ క్రమంలోనే చిరంజీవిని బీట్ చేసే హీరోలు ఎవ్వరు లేరని అందరు అనుకున్నారు. కానీ బాలయ్య బాబు సైతం అదే సంవత్సరం ఘరానా మొగుడు రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అంటే మే 9 వ తేదీ 1992 లో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాను రిలీజ్ చేశాడు.

ఈ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి ఘరానా మొగుడు ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాస్తు 17.5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు చిరంజీవి మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటూనే వస్తుంది.

కానీ చిరంజీవి చాలా సందర్భాల్లో తనను తాను వైవిధ్యంగా ప్రదర్శించుకొని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడంతో బాలయ్య బాబు కంటే ఒక అడుగు ముందు వరుసలో ముందుకు దూసుకెళ్తూ వచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి సినిమాలు వస్తున్నాయంటే చాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ అయితే నెలకొంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటికే చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. బాలయ్య బాబు సైతం మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ బీ,సీ సెంటర్లో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నాడు… చూడాలి మరి రాబోయే సినిమాలతో వీళ్లిద్దరు ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటారనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper