కాగా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 13వ తారీఖున ఉదయం 10.26 గంటలకు సినిమాను ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు నవీన్ ఏర్నేటి, వై రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది మూవీ యూనిట్. ఇక ఈ అప్ డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేశారు.
The Hunt Begins Very Soon 🤘#NBK107 Muhurtham on 13th Nov at 10:26 AM 🔥
#NandamuriBalakrishna @shrutihaasan @megopichand @MusicThaman ♥️ pic.twitter.com/mdgdV04I4a— Mythri Movie Makers (@MythriOfficial) November 10, 2021