spot_img
Homeఎంటర్టైన్మెంట్Adipurush: 'ఆదిపురుష్' అన్నీ షోస్ క్యాన్సిల్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి చేదువార్త

Adipurush: ‘ఆదిపురుష్’ అన్నీ షోస్ క్యాన్సిల్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి చేదువార్త

Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే విడుదల అయ్యి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.అయితే ‘ఆదిపురుష్’ చిత్రానికి విడుదలకు ముందే ఒక అరుదైన గౌరవం దక్కడం తో ఫ్యాన్స్ ఎంతో గర్వపడ్డారు.

అదేమిటి అంటే ఈ చిత్రం విడుదలకు మూడు రోజు ముందు ట్రిబెకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారని, దానికి సంబంధించిన టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి అంటూ సోషల్ మీడియా లో ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం లేదని , షోస్ మొత్తం రద్దు చేయబడ్డాయని మేకర్స్ తెలిపారు.

ఎండికంటే విడుదలకు ముందే ఇలాంటి ప్రీమియర్ షోస్ వేస్తే టాక్ ఒకవేళ తేడాగా వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో వ్యాప్తి చెందుతుంది.అందువల్ల ఓపెనింగ్స్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉండడం తో మేకర్స్ వెనక్కి తగ్గారని తెలుస్తుంది. జూన్ 15 వ తారీఖున అమెరికా లో ప్రీమియర్ షోస్ తోనే ఈ చిత్రం ప్రారంభం అవ్వబోతుందని సమాచారం.

సినిమా మీద నమ్మకం ఉంటే టాక్ తేడా అవుతుందేమో అని ఎందుకు భయపడుతున్నారు..?, అంటే సినిమా బాగా రాలేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. దీనికి మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది త్వరలో ప్రారంభం అవ్వబోయే ప్రొమోషన్స్ లో తెలుస్తుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీత గా కృతి సనన్ మరియు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version