spot_img
Homeఎంటర్టైన్మెంట్Baby Movie Stars Remuneration: బేబీ సినిమా స్టార్స్ రెమ్యూనరేషన్స్ లీక్... మరీ అంత తక్కువా?

Baby Movie Stars Remuneration: బేబీ సినిమా స్టార్స్ రెమ్యూనరేషన్స్ లీక్… మరీ అంత తక్కువా?

Baby Movie Stars Remuneration: 2023 సెన్సేషనల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది బేబీ మూవీ. మొదటి వారం ముగిసే నాటికి రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ట్రయాంగిల్ బోల్డ్ లవ్ డ్రామా యూత్ తెగ నచ్చేసింది. ఇక బేబీ చిత్రాన్ని సుకుమార్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పొగడటం కూడా ప్లస్ అయ్యింది. విడుదలకు ముందు నుంచే బేబీ చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. నిర్మాత పెద్ద ఎత్తున ప్రోమోట్ చేశారు. బేబీ చిత్రానికి క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూలు ఇచ్చారు.

కానీ బోల్డ్ లవ్ స్టోరీ అనే మాట ఆడియన్స్ లో వ్యాపించింది. అదే సినిమా పట్ల హైప్ వచ్చేలా చేసింది. బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ కి నటించారు. విరాజ్ కీలక రోల్ చేశారు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కావడంతో కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టే నడుస్తుంది. సినిమాను కొంత మేర బూతులు, అభ్యంతరకర సన్నివేశాలతో దర్శకుడు సాయి రాజేష్ నింపేశాడు.

ఇంతటి భారీ వసూళ్లు సాధించిన బేబీ చిత్రంలో ప్రధాన పాత్రలు చేసిన ఆనంద్, వైష్ణవి చైతన్య, విరాజ్ ఎంత తీసుకున్నారు? వారి రెమ్యునరేషన్ ఎంత? అనే చర్చ నడుస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ముగ్గురు ఇచ్చింది కోటి రూపాయలు లోపేనట. ఆనంద్ దేవరకొండ ఎదుగుతున్న హీరో. ఆయనకు అంత ఫేమ్ లేదు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ రెమ్యూనరేషన్ రూ. 50 లక్షలు కంటే తక్కువ అట.

ఇక వైష్ణవి చైతన్య గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె జస్ట్ యూట్యూబర్. ఒకటి రెండు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. వైష్ణవికి హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వడమే గొప్ప విషయం. వైష్ణవికి రూ. 10-20 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారని సమాచారం. విరాజ్ కి సైతం రూ. 20 లక్షల కంటే తక్కువ ఇచ్చారట. దర్శకుడు సాయి రాజేష్ ఒక కోటి వరకు తీసుకున్నాడట. బేబీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో అదనంగా బహుమతుల రూపంలో నిర్మాత ఎస్కేఎన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version