Homeఎంటర్టైన్మెంట్Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed: అశోకవనంలో అర్జున కల్యాణం వాయిదా

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed: అశోకవనంలో అర్జున కల్యాణం వాయిదా

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed: విష్వక్ శెన్ : యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. కాగా మార్చి 4న విడుదల కావాల్సిన అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ విభిన్నంగా, వినోదాత్మకంగా తెలిపారు. ‘అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4న పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం’ అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు.

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed
Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed

కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది.

Also Read: సర్‌ ప్రైజ్ కి ‘కేజీఎఫ్ 2’ రెడీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు

అయితే ఈ సినిమా టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మరియు టీజర్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ ‘అశోకవనంలో అర్జున కల్యాణం ‘సినిమా నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక హీరో విశ్వక్‌ సేన్‌ రీసెంట్ గా కరోనా వ్యాధికి గురై.. కోలుకున్నాడు.

Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed
Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Postponed

ఈ సినిమా పైనే తన హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు. లాస్ట్ సినిమా పాగల్ కూడా భారీ ప్లాప్ అయింది. దాంతో విశ్వక్‌ సేన్‌ కి ఈ సినిమానే కీలకం అయింది. మరి విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? సినిమాలో మ్యాటర్ మాత్రం చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. కాబట్టి.. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిద్దాం.

Also Read:  టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version