Tarakaratna: అలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న తారకరత్న కి ఇలా జరగడం అనేది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.ఇది ఇలా ఉండగా తారకరత్న కెరీర్ ప్రారంభం లో రెండు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడట.ప్రభాస్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఈశ్వర్’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని తొలుత తారకరత్న తో చేద్దాం అనుకున్నారట, కానీ ఎందుకో చివరి నిమిషం లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ సినిమాని కూడా తొలుత తారకరత్న తోనే చేద్దాం అనుకున్నారట, కానీ అది కూడా కుదర్లేదు.అలా ఆ ఇద్దరి పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ మొదటి సినిమాలను మిస్ చేసుకొని కెరీర్ లో మంచి సూపర్ హిట్స్ ని అందుకునే అవకాశం కోల్పోయాడు నందమూరి తారకరత్న.
అలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న తారకరత్న కి ఇలా జరగడం అనేది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.ఇది ఇలా ఉండగా తారకరత్న కెరీర్ ప్రారంభం లో రెండు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడట.ప్రభాస్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఈశ్వర్’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని తొలుత తారకరత్న తో చేద్దాం అనుకున్నారట, కానీ ఎందుకో చివరి నిమిషం లో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.