https://oktelugu.com/

Anupama Parameswaran: వామ్మో అనుపమ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా..

ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా తన ఫాలోవర్స్ ను పెంచేసుకుంది అను. ఈమె గ్లామరస్ పాత్రలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. రీసెంట్ గా ఓ వైపు ట్రెడిషన్ ను ఫాలో అవుతూనే మరో వైపు గ్లామర్ ను కూడా హైలెట్ చేసింది ఈ బ్యూటీ.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 24, 2024 / 02:28 PM IST

    Anupama Parameswaran

    Follow us on

    Anupama Parameswaran: గ్లామర్ డోస్ పెంచకపోతే సినిమాలో ఆఫర్లు రావడం కష్టమే అనుకుంటున్నారు కావచ్చు హీరోయిన్ లు.. చాలా మంది హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకట్టుకునే అమ్మడు అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు కూడా టైమ్ దొరికితే గ్లామరస్ డోస్ తో మాయ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఓ సారి మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

    ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా తన ఫాలోవర్స్ ను పెంచేసుకుంది అను. ఈమె గ్లామరస్ పాత్రలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. రీసెంట్ గా ఓ వైపు ట్రెడిషన్ ను ఫాలో అవుతూనే మరో వైపు గ్లామర్ ను కూడా హైలెట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఈ క్యూటీ అందమైన చీరలో తన టాటూను హైలెట్ చేస్తూ దర్శనమిచ్చింది.దీంతో ఈ ఫోటోలను చూసిన కుర్రకారు ఫిదా అవుతున్నారు.

    నడుము అందాలను మరింత హైలెట్ చేస్తూ మరో స్టిల్ ఇచ్చింది. ఏంటి అనుపాపనే ఈ ఫోటోలో ఉందంటూ మైమరిచిపోతున్నారు. మొత్తం మీద అను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 9 ఏళ్లు పూర్తైంది. ఇక ఈ తొమ్మిదేళ్ల కాలంలో సక్సెస్, ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా దూసుకొని పోయింది.

    గత సంవత్సరం ఏకంగా ఐదు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో కార్తికేయ 2 ఏ విధంగా హిట్ ను సొంతం చేసుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కూడా అను చేతిలో మంచి సినిమాలే ఉన్నాయట. అందులో ఏ ఒక్కటి మంచి సక్సెస్ ను అందుకున్న ఈ అమ్మడుకు మరికొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలాంటి ఢోకా ఉండదు. అయితే డీజే టిల్లు సినిమా 2లో అనుపమ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి చూడాలి ఈ సినిమా అనుపమకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో…