Anupama Parameswaran: సౌత్ లో అందంలోనూ అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో మల్లు కుట్టి ‘అనుపమ పరమేశ్వరన్’ ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ జోలికి పోకుండా… పెర్ఫార్మెన్స్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. మదర్ ల్యాండ్ మాలీవుడ్ లో లిమిటెడ్ గానే సినిమాలు చేసినా.. తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రం బెస్ట్ పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఐతే, అనుపమకు కాలం కలిసి రాలేదు. మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాలేదు. కొంతకాలంగా… ‘అనుపమ పరమేశ్వరన్’ టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ సెకండ్ హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది. దీనికి కారణం ఒకే ఒక్కటి. ఆమె తన శరీరాన్ని భారీగా పెంచేయడమే. నిజానికి గ్లామరస్ బొద్దుగుమ్మల్ని కోలీవుడ్ జనం ఎక్కువగా ఇష్టపడేతారు. ‘అనుపమ’కి ఈ క్వాలిఫికేషన్ ఉన్నా సరే.. ఆమె గ్లామర్ ను ఒలికించదు కాబట్టి ఆమె పై ఆసక్తి చూపించలేదు అరవ జనం.
Also Read: Ashu Reddy: బెడ్ పై ఏకంగా వాటిని చూపించేసిన అషు రెడ్డి.. అందాలు రెట్టింపు సైజ్ లో..
మొత్తమ్మీద అనుపమ పెర్ఫార్మర్ గానే మిగిలిపోయింది. తెలుగులోనూ కూడా ఇదే కారణంతో అనుపమ బాగా వెనుకబడింది. అలాంటి అనుపమ.. ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్నే మార్చేసుకుంది. అందరూ షాకయ్యే స్లిమ్ మేకోవర్ తో మెరిసిపోతుంది. ఇది వరకటి అనుపమకి, ఇప్పటి అనుపమకి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది.

లేటెస్ట్ గా అనుపమ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. బాగా సన్నగా చక్కని ఫిజిక్ తో అనుపమ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. అనుపమ ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి. ఈ అవతారంలోనే ఆమె ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల్లో కనిపిస్తుంది.
కాబట్టి.. అనుపమకి ఈ సారి భారీగా డిమాండ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి, అప్పుడైనా అమ్మడు సౌత్ లో బిజీ అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి, అనుపమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో !!
Also Read: Rakul Preet Singh: రకుల్ అందాలకు అబ్బబ్బో అంటున్న కుర్రాళ్ళు
View this post on Instagram
View this post on Instagram
Recommended Videos
[…] Also Read:Anupama Parameswaran: కొత్త మేకోవర్ తో మెరిసిపోతుం… […]