ఎంటర్టైన్మెంట్టీజర్ టాక్ : ఉత్కంఠ‌భ‌రితంగా ‘అనుకోని అతిథి’ !

టీజర్ టాక్ : ఉత్కంఠ‌భ‌రితంగా ‘అనుకోని అతిథి’ !

Anukoni Athidhi Teaser

ఫహ‌ద్ ఫాజిల్ తన నటనతో మరొక లోకానికి తీసుకువెళ్తే, సాయి ప‌ల్ల‌వి తన నటనతో ఉన్న లోకాన్ని కూడా మరిపించేస్తోంది. మరి ఈ జంట కలిసి నటిస్తే ? కథాకథనాలు ఎలా ఉన్నా కేవలం వీరిద్దరూ కలిసి నటించారనే ఒకే ఒక్క రీజన్ చాలు, ప్రేక్షకులు వీరి సినిమాని చూడటానికి. అవును, ఆ తరుణం రానుంది. వీరిద్దరూ కలిసి నటించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’ త్వరలోనే తెలుగు నెట్టింట లోగిళ్ల ముందుకు రాబోతుంది.

2019లో థియేట‌ర్ల‌లో మలయాళ ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసిన ఈ చిత్రం, తెలుగులో ‘అనుకోని అతిథి’ అనే పేరుతో ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఎనౌన్స్ వచ్చినప్పటి నుండి ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ నేప‌థ్యంలో ఆహా బృందం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.

ఈ క్రమంలో ఈ చిత్రం టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లో మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ షాట్స్ ను కట్ చేసిన విధానం, అలాగే పాత్రల పరిచయాలతో పాటు, ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. టీజర్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. మొత్తానికి ఈ టీజర్ సినిమా పై ఆస‌క్తిని రెట్టింపు చేసింది.

ఇక టీజర్ లో క్లాసిక్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి తన హావ‌భావాలతో పాటు ఆమె పాత్రలోని వైవిధ్యం కూడా బాగుంది. మొత్తమ్మీద టీజర్ ను చూస్తుంటే ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో జరిగిన ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలా అనిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లలో కనిపించనున్నారు. పైగా ఈ సినిమాని జిబ్రాన్ సంగీతం అందించడం విశేషం.
YouTube video player

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version