spot_img
Homeఎంటర్టైన్మెంట్Jai Bheem: ‘జై భీమ్’ ఖాతాలో మరో అరుదైన ఘనత !

Jai Bheem: ‘జై భీమ్’ ఖాతాలో మరో అరుదైన ఘనత !

Jai Bheem: జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తెలుగు – తమిళ భాషలతో పాటు ఇతర భాషల సినీ అభిమానులను కూడా బాగా అలరించింది. అందుకే, ఈ సినిమా తాజాగా మరో క్రెడిట్ కొట్టేసింది. ఈ సినిమాలోని ఓ సీన్ ‘Scene At The Academy’ పేరుతో ఆస్కార్ యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ అయింది.

Jai Bheem:
Jai Bheem:

ఇప్పటికే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ న్యాయవాది, జస్టిస్ చంద్రు కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. మొత్తమ్మీద ‘జై భీమ్’ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా దేశమంతా హాట్ టాపిక్ అవడానికి కారణం.. ఈ సినిమాలో ఎమోషన్స్ అలాగే చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది.

Also Read: గాడిద.. జర్నలిస్టుకే తెలుగు నేర్పిన బాలయ్య.. వీడియో వైరల్

 

Jai Bheem
Jai Bheem

ఐతే, తమిళనాట మాత్రం ఈ చిత్రం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. తమిళనాడులో ‘వన్నియార్’ అనే సామాజిక వర్గం వారిని ఈ సినిమాలో కాస్త నెగిటివ్ కోణంలో చూపించారు. దాంతో ఆ వర్గం వారు తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలను పెట్టారని ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రచ్చకు దిగారు. కుల సంఘం వారు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలని బాగా ఉబలాట పడ్డారు. సూర్య రంగంలోకి దిగి ఇప్పటికే క్లారిటీగా వివరణ ఇచ్చారు.

అయినా తమిళనాడులో ఇక నుంచి సూర్య చిత్రాలను బ్యాన్ చేస్తామని పీఎంకే పార్టీ బెదిరింపులకు కూడా దిగింది. అయితే,మిగిలిన తమిళ హీరోలు, పలువురు సెలబ్రిటీలు సైతం సూర్య కి మద్దతుగా నిలిచారు. అసలు ఈ సినిమా కథ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కింది.

Also Read: ఆటో న‌డుపుకోవాల‌ని హేళ‌న చేశారు.. చేదు అనుభ‌వంపై క‌న్నీళ్లు పెట్టుకున్న బౌల‌ర్ సిరాజ్‌..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Pawan Kalyan And Allu Arjun

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Chiranjeevi And Pawan Kalyan

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper