Anchor Vishnu Priya: ఆ యాంకర్ తప్ప తాగి చిందులు వేసింది.. ఆ స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారట

Anchor Vishnu Priya: హీరోయిన్ లకు ధీటుగా యాంకర్లకు కూడా జనాల్లో క్రేజు పెరుగుతోంది. అందానికి అందం హాట్ అప్పీల్ తో కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని యాంకరమ్మలు టాలీవుడ్ లో కోకొల్లలు ఉన్నారు. వీరిలో విష్ణుప్రియ భీమనేని కూడా ఒకటి. ఈ మధ్య విష్ణు ప్రియ తెగ హాట్ ఫొటో షూట్లను షేర్ చేస్తోంది. ఎలాగూ ఈవెంట్ల పేరుతో లక్షల్లో పారితోషికాలు అందుకుంటుంది ఈ భామ. సంపాదన తో పాటే లగ్జరీ లైఫ్ కి కూడా […]

Written By: Shiva, Updated On : September 20, 2022 3:49 pm
Follow us on

Anchor Vishnu Priya: హీరోయిన్ లకు ధీటుగా యాంకర్లకు కూడా జనాల్లో క్రేజు పెరుగుతోంది. అందానికి అందం హాట్ అప్పీల్ తో కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని యాంకరమ్మలు టాలీవుడ్ లో కోకొల్లలు ఉన్నారు. వీరిలో విష్ణుప్రియ భీమనేని కూడా ఒకటి. ఈ మధ్య విష్ణు ప్రియ తెగ హాట్ ఫొటో షూట్లను షేర్ చేస్తోంది. ఎలాగూ ఈవెంట్ల పేరుతో లక్షల్లో పారితోషికాలు అందుకుంటుంది ఈ భామ. సంపాదన తో పాటే లగ్జరీ లైఫ్ కి కూడా అలవాటు పడింది.

Anchor Vishnu Priya

అయితే, ఇటీవల ఓ పార్టీలో అందాల విష్ణుప్రియ చేసిన రచ్చ ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ పార్టీ ఏది? అంటే.. టాలీవుడ్ ఓ ప్రముఖ నిర్మాత బర్త్ డే పార్టీ అట అది. ఈ పార్టీలో విష్ణుప్రియ ఓ రేంజులో చిందులేసిందట. ఓ ఐదు నక్షత్రాల హోటల్లో జరిగిన ఈ పార్టీలో ఫుల్ గా తాగి మత్తులో తూలిపోతూ అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ చాలానే రచ్చ చేసిందని తెలుస్తోంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ మాటతో ట్రెండింగ్ లోకి ఆ అమ్మాయి ?, ఇంతకీ ఎవరు ఆమె ? ఎక్కడ నుంచి వచ్చింది ?

విష్ణుప్రియ రెగ్యులర్ గా సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గానూ పెద్ద రేంజునే చేరుకుంది. తనదైన అందం చందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపే సత్తా తనకు ఉంది. అయితే విష్ణుప్రియ అంత రచ్చ చేసిన ఈ వేడుకలో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉన్నారట. అంత పెద్ద రేంజులో జరిగిన ఈ వేడుకలో విష్ణుప్రియ అంత డేరింగ్ గా గట్సీగా అంత పని చేసిందా? అంటూ ఒకటే చెవులు కొరుక్కుంటున్నారంతా.

 

Anchor Vishnu Priya

నిజానికి యాంకర్ గా పెద్దగా ఇమేజ్ తెచ్చుకోక ముందే.. కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్‌ గా కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేసింది విష్ణు ప్రియ. విష్ణుప్రియ భీమనేని మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో కొన్ని టీవీ షోస్ లోనూ, సినిమాల్లోనో తళుక్కున మెరిసింది.

ఇక విష్ణుప్రియ తరుచూ పోస్ట్ చేసే హాట్ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి విష్ణు ప్రియలో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. చూడటానికి అయితే.. అమ్మడు విష్ణు ప్రియలో చాలా మ్యాటర్ ఉంది.

Also Read:Oke Oka Jeevitham Collections: 6 సినిమాలు ప్లాపులు తర్వాత వచ్చిన హిట్ ఇది.. ‘ఒకే ఒక జీవితం’కి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Tags