Sreemukhi: యాంకర్ శ్రీముఖి తాజాగా పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారులను మత్తెక్కిస్తుంది. పింక్ కలర్ డ్రెస్ వేసి ఇన్నర్ క్లీవేజ్ అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ‘సో స్వీట్ అంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి శ్రీముఖి గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. దీంతో శ్రీముఖి అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక ‘శ్రీముఖి’ని బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతినే ఆమెకు కితాబు ఇచ్చింది.

అయితే, శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది.
ఇక టీవీ షో ఏదైనా ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేసే శ్రీముఖికి అందుకు తగ్గట్టుగానే యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది, పైగా డిజిటల్ మీడియాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.

అందుకే, ఎప్పటికప్పుడు తన కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. తనకు వచ్చిన సినిమా ఆఫర్లను క్యాష్ చేసుకోవాలనే ఆశలో ఏ ఛాన్స్ వదులుకోకుండా రెచ్చిపోయి మరీ తనకొచ్చిన ప్రతి సినిమాని చేసింది శ్రీముఖి.

సినిమాకు ఏభై లక్షల వరకూ ఇస్తారు, పైగా సిబ్బందికి, అలాగే మిగిలిన చిల్లర ఖర్చులు అవి ఇవి కలిపి మొత్తంగా రోజుకు మరో లక్ష వరకూ అదనపు సొమ్ము లాగొచ్చు అని ప్రతి చిన్నాచితకా సినిమా చేసి కెరీర్ పాడు చేసుకుంది.
అన్నట్టు శ్రీముఖి ప్రస్తుతం ఒక్కో షోకి ఎంత తీసుకుంటుందో తెలుసా ?, రూ.1.5 లక్షల నుండి రూ.2లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.