https://oktelugu.com/

అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !

జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ‘. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది. అందుకే అనుకుంటా… వచ్చిన డబ్బును మళ్ళీ సినిమాల్లోనే పెట్టాలని… సినిమాలు సీరియల్ల వ్యాపారంలోకి దిగాలని ఎప్పటి నుండో అనసూయ ప్లాన్ చేసుకుంటుంది. ఒక వైపు యాంకరింగ్ తో అండ్ యాక్టింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూ రెండు చేతులా […]

Written By:
  • admin
  • , Updated On : August 2, 2020 / 07:07 PM IST
    Follow us on


    జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ‘. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది. అందుకే అనుకుంటా… వచ్చిన డబ్బును మళ్ళీ సినిమాల్లోనే పెట్టాలని… సినిమాలు సీరియల్ల వ్యాపారంలోకి దిగాలని ఎప్పటి నుండో అనసూయ ప్లాన్ చేసుకుంటుంది. ఒక వైపు యాంకరింగ్ తో అండ్ యాక్టింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ భారీ బ్యూటీ ఎట్టకేలకూ నిర్మాతగా ఒక హాట్ వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్ధం అవుతుంది.

    Also Read: గ్రేట్ ముసలి డైరెక్టర్ ని పట్టిన కుర్ర హీరోయిన్ !

    ఇప్పటికే కథ కూడా ఫైనల్ చేసిందట. పైగా వెబ్ సిరీస్ లో తానే నటిస్తోందట. మరి తన వెబ్ సిరీస్.. పైగా మొదటది. సో.. ఓ రేంజ్ లో హాట్ హాట్ అందాలతో కనువిందు చేయడం ఖాయం అంటున్నారు. ఏమైనా నటిగా కంటెంట్ ఉన్న కథల్ని ఎంపిక చేసుకుంటూనే గ్లామర్ ను చూపిస్తున్న అనసూయ.. వెబ్ మూవీస్‌ ను నిర్మించడానికి ‘అనసూయ పిక్చర్స్’ అనే బ్యానర్‌ ని కూడా పెట్టుకుంది. అనసూయ నిర్మాతగా సక్సెస్ కావడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే గ్లామర్ ఫ్లేవర్‌ ను బాగా ఒంటబట్టించుకున్న అనసూయకి కుర్రాళ్ల మైండ్ సెట్ బాగా తెలుసు.

    Also Read: ఏమైంది నాగబాబు.. ఏది ఆగ్రహం?

    ప్రస్తుతం ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని కథలో ప్రాధాన్యం కలిగి ఉన్న పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న ఈ హాట్ బ్యూటీ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ఎమోషనల్ సీక్వెన్స్ లోనూ అనసూయ నటించాలట. రొమాంటిక్ గానే కనిపించే అనసూయలో ఎమోషనల్ యాంగిల్ ఉంటుందా అనేది డౌట్.