Anasuya Bharadwaj : సాగర తీరాన అలాంటి బట్టల్లో అనసూయ… క్రేజీ వీడియో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ!

తాజాగా అనసూయ సాగర తీరాన నిలుచుని అల తాకిడి ఆస్వాదిస్తున్నారు. బీచ్ వేర్లో అనసూయ హాట్ గా ఉంది. అనసూయ వీడియో చూసిన నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీడియో వైరల్ అవుతుంది.

Written By: NARESH, Updated On : October 28, 2023 10:08 am
Follow us on

Anasuya Bharadwaj : అనసూయ థాయిలాండ్ టూర్ మూడ్ నుండి ఇంకా బయటపడ్డట్లు లేదు. ఆమె ఇంస్టాగ్రామ్ లో వరుస వీడియోలు షేర్ చేస్తుంది. ఈ ట్రిప్ అనసూయ ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం. ఆమె బోల్డ్ వీడియోలతో రచ్చ చేశారు. అనసూయ బికినీ వేస్తుందని అసలు ఊహించలేదు. ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ కోరిక కూడా తీర్చేసింది. అందులోనూ టూ పీస్ బికినీ వేసి అందరి మైండ్ బ్లాక్ చేసింది. అనసూయ బికినీ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అనసూయ డేరింగ్ కి ఇది నిదర్శనంగా నిలిచింది.

అనసూయ 13వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ కొరకు ఆమె థాయిలాండ్ వెళ్లారు. భర్త సుశాంక్ తో ఏకాంతంగా ఈ ట్రిప్ ఎంజాయ్ చేశారు. కొత్త జంట మాదిరి ఇద్దరూ విహరించారు. సుశాంక్ ని అనసూయ ముద్దుల్లో ముంచెత్తింది. ఊపిరి సలుపుకోనీయకుండా కౌగిలిలో బంధించింది. భర్తతో రొమాన్స్ చేసిన వీడియోలు, ఫోటోలు సైతం అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కొందరు ఆ ఫోటోలపై ప్రశంసలు కురిపించగా, మరికొందరు మాత్రం పబ్లిక్ లో రొమాన్స్ అవసరమా అంటూ తిట్టిపోశారు.

తాజాగా అనసూయ సాగర తీరాన నిలుచుని అల తాకిడి ఆస్వాదిస్తున్నారు. బీచ్ వేర్లో అనసూయ హాట్ గా ఉంది. అనసూయ వీడియో చూసిన నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీడియో వైరల్ అవుతుంది. కాగా అనసూయ లేటెస్ట్ మూవీ విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఆమె వేశ్య రోల్ చేయడం కొసమెరుపు. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ అనసూయ రచ్చ చేశారు. అనసూయ ఓ ఛాలెంజింగ్ రోల్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

నెక్స్ట్ ఆమె పుష్ప 2లో కనిపించనున్నారు. ఇక విజయ్ దేవరకొండతో వివాదానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇకపై ఆ వివాదాన్ని కొనసాగించే ఆలోచన లేదన్నారు. విజయ్ దేవరకొండ దగ్గర ఉండే వ్యక్తి డబ్బులిచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్న విషయం నా దృష్టికి వచ్చిందని అనసూయ అన్నారు. ఒకప్పుడు మేము ఫ్రెండ్స్. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఆ వ్యక్తి ఆ పని చేశాడని నేను అనుకోను అన్నారు. ఏది ఏమైనా ఈ వివాదం నేను కొనసాగించాలని అనుకోవడం లేదన్నారు.