Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: అదరహో అనిపించేలా అనసూయ నడుము అందాలు... స్టార్ యాంకర్ గ్లామరస్ లుక్ వైరల్

Anasuya Bharadwaj: అదరహో అనిపించేలా అనసూయ నడుము అందాలు… స్టార్ యాంకర్ గ్లామరస్ లుక్ వైరల్

Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పదునైన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం వెండితెర పై స్టార్ నటిగా మారిపోయింది. ఓ వైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే మరోవైపు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో అనసూయ సందడి చేస్తుంది. ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉన్నా అక్కడ అనసూయ ప్రత్యక్షం అవుతుంది. యాంకరింగ్ లో, నటనలో తన మార్క్ క్రియేట్ చేసిన అనసూయకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆమె రాకను తెలుసుకున్న ఫ్యాన్స్ సదరు నగరాలకు పోటెత్తుతున్నారు.

అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా అనసూయ తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా చోళీ, లెహంగా ధరించి నడుము వంపులతో మనసును మెలిపెట్టింది. అనసూయ సోయగాలు కుర్రాళ్లకు కిక్ ఇచ్చాయి. దాంతో కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారంటూ అనసూయ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అనసూయ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.

ఇక సిల్వర్ స్క్రీన్ పై బిజీగా ఉన్న రంగమ్మత్త పలు ప్రాజెక్ట్స్ చేస్తుంది. త్వరలో రజాకార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ మార్చి 15 వ తేదీన విడుదల కానుంది. అలాగే పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప 2 లో నెగిటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular