Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ.. ఎంటర్టైన్మెంట్ Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ.. By Swathi Chilukuri Tuesday, 15 April 2025, 16:20 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అబ్బ అందరి అందం వేరు.. అనసూయ అందం వేరబ్బా.. ఆకాశం కిందికి దిగివచ్చినట్టు.. ఆ ఆకాశాన్ని చుట్టుకున్నట్టు ఎంత అందంగా ఉంది కదా అను. తనను మించిన అందం ఉందా అన్నట్టు.. జార్జియస్ అనే పేరుకు పర్ఫెక్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది కదా. సూపర్ స్టార్, లవ్లీ పిక్స్, ఎపిక్ ఫోటోలు అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు అనసూయ అభిమానులు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వాంటెడ్ యాక్టర్ గా పేరు సంపాదించింది. తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. పుష్ప 1, పుష్ప 2 లలో తన నటనతో ఇరగదీసింది అమ్మడు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఆ ఫోటోలను చూసేయండి. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChiranjeevi and Anil Ravipudi : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్న నటులు ఎవరో తెలుసా..?Next articleVishvambhara : ‘విశ్వంభర’ లో కేవలం ఆ ఒక్క పాట కోసం 6 కోట్లు ఖర్చు చేశారా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anil Ravipudi: మార్కెట్ పూర్తిగా కోల్పోయిన హీరోతో సినిమాని ప్రకటించిన అనిల్ రావిపూడి.. ఇదేమి ధైర్యం బాబోయ్.. Friday, 17 July 2026, 11:27 AM Pawan Kalyan And Nagababu: పవన్ కళ్యాణ్ ను కొట్టిన నాగబాబు… దానికి పవర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే… Friday, 17 July 2026, 11:24 AM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Most Popular Anil Ravipudi: మార్కెట్ పూర్తిగా కోల్పోయిన హీరోతో సినిమాని ప్రకటించిన అనిల్ రావిపూడి.. ఇదేమి ధైర్యం బాబోయ్.. Friday, 17 July 2026, 11:27 AM Pawan Kalyan And Nagababu: పవన్ కళ్యాణ్ ను కొట్టిన నాగబాబు… దానికి పవర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే… Friday, 17 July 2026, 11:24 AM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Gruha Jyothi Scheme: ఎల్నినో ఎఫెక్ట్.. గృహజ్యోతికి 4 లక్షల మంది దూరం! Friday, 17 July 2026, 11:01 AM Load more