https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

Vijay Devarakonda: క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పై లైగర్ మూవీ హీరోయిన్ అనన్య పాండే కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు సినిమాల్లో కనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటాడని తెలిపింది. విజయ్ సహజంగా పిరికివాడంటూ కామెంట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ బెస్ట్ కో స్టార్ అంటూ కితాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అనన్య పాండే విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ హీరోని పిరికివాడంటూ కామెంట్ చేయడం.. ఆ హీరోకి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 6, 2022 / 12:06 PM IST
    Follow us on

    Vijay Devarakonda: క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పై లైగర్ మూవీ హీరోయిన్ అనన్య పాండే కీలక వ్యాఖ్యలు చేసింది. అతడు సినిమాల్లో కనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటాడని తెలిపింది. విజయ్ సహజంగా పిరికివాడంటూ కామెంట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ బెస్ట్ కో స్టార్ అంటూ కితాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

    Vijay Devarakonda

    మొత్తానికి అనన్య పాండే విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ హీరోని పిరికివాడంటూ కామెంట్ చేయడం.. ఆ హీరోకి అవమానమే. ఏది ఏమైనా విజయ్ దేవరకొండకి హీరోయిన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా విజయ్ ను ఇష్టపడుతున్న హీరోయిన్స్ అందరూ పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ ఉన్నవాళ్ళే.

    Also Read: సమంత.. వన్యప్రాణుల మధ్య సేద తీరుతున్న దేవకన్య

    ఆలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్.. ఇలా చాలామంది గతంలో విజయ్ దేవరకొండ అంటే తమకు ఇష్టం అంటూ పబ్లిక్ గా చెప్పారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అంటూ విజయ్ ను తెగ పొగిడారు. విజయ్ దేవరకొండకి ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువే.

    Ananya Panday

    అలాంటి హీరో మీద అనన్య పాండే ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం విశేషమే. అసలు చాలా మంది స్టార్ హీరోయిన్లకు విజయ్ డ్రీం హీరో. ఇప్పటికే కియారా అద్వానీ, జాన్వీ కపూర్, ఆలియా భట్ విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కురిపించినట్టుగానే .. సారా అలీ ఖాన్ విజయ్ కి ఫిదా అయిపోయింది. విజయ్ తో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వస్తే.. కచ్చితంగా చేస్తాను’ అంటూ తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

    Also Read:  ఏపీకి తాయిలాలు ఇవ్వ‌డానికి బీజేపీ రెడీయేనా?

    Tags