Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2 లో నటిస్తున్న ఈ ఇద్దరు నటుల్లో నేషనల్ అవార్డు ఎవరికి...

Pushpa 2: పుష్ప 2 లో నటిస్తున్న ఈ ఇద్దరు నటుల్లో నేషనల్ అవార్డు ఎవరికి రాబోతుంది…ఇంతకీ ఎవరా ఇద్దరు..?

Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమాకి ఉన్నంత క్రేజ్ వేరే ఏ సినిమాకు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సినిమా యూనిట్ తొందర్లోనే హైదరాబాద్ లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు…

పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాని భారీ సక్సెస్ చేయడానికి దర్శకుడు సుకుమార్ తో పాటు హీరో అల్లు అర్జున్ కూడా తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే అల్లు అర్జున్ కెరియర్ అనేది భారీ ఎత్తున ముందుకు సాగుతుంది. లేకపోతే మాత్రం ఇప్పటిదాకా ఇచ్చిన హైప్ తో ఒక్కసారిగా ఆయన కెరియర్ అనేది డౌన్ ఫాల్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. అందువల్లే ఈ సినిమా సక్సెస్ అనేది అల్లు అర్జున్ కు చాలా కీలకంగా మారబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫాహాద్ ఫజిల్ పోషించిన భన్వర్ సింగ్ షేకావత్ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మొదటి పార్ట్ సినిమా ఎండింగ్ లో పుష్ప భన్వర్ సింగ్ సార్ కి కౌంటర్ ఇచ్చి అదే హై లో వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పుష్ప 2 సినిమాలో భన్వర్ సింగ్ షేకావత్ క్యారెక్టర్ చాలా అల్టిమేట్ గా ఉండబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ కి ‘నేషనల్ అవార్డు’ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇక మొదటి పార్ట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ తో పాటు ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందట. మరి ఈ ఇద్దరిలో ఎవరికి నేషనల్ అవార్డు వరించబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇద్దరూ ఒకరిని ఒకరు ఢీకొట్టే పాత్రలో నటించడమే కాకుండా జీవించేశారు అంటూ సుకుమార్ వీళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి చాలా బాగా చెబుతున్నారు.

మరి ఈ విషయంలో ఎవరు ఎవరిని డామినేట్ చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా ఫాహాద్ ఫజిల్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వినూత్నమైన క్యారెక్టర్ లను చేసి ఇండియాలో ఉన్న ప్రతి భాషలో నటిస్తు వస్తున్నాడు.

ఇక ఆయన నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అవ్వాల్సిందే… అలాంటి నటుడు ఈ సినిమాలో ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేయబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక వీళ్లిద్దరిలో నేషనల్ అవార్డు విన్నర్ ఎవరో అవుతారనేది తెలియాల్సి ఉంది…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version