https://oktelugu.com/

Amala Paul: మెగా హీరోల పుణ్య‌మా అని క్రేజ్ తెచ్చుకుంది.. ఇప్పుడేమో ఛాన్స్ ల కోసం ఇలా.. !

Amala Paul: అమలా పాల్ మళ్ళీ ఆహా యాప్ తో ఫామ్ లోకి వచ్చింది. తాజాగా ఈ హీరోయిన్ తన కిర్రాక్ అందాలతో మతి పోగొడుతుంది. తన మత్తు కళ్ళతో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ బ్లాక్ బ్యూటీ.. తన లేటెస్ట్ ఫోటో షూట్ తో హీట్ పెంచింది. మరి అమలా పాల్ లేటెస్ట్ క్యూట్ పిక్స్ పై మీరు ఒక లుక్కేయండి. అమలా పాల్ మోడల్ గా […]

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2022 / 02:11 PM IST
    Follow us on

    Amala Paul: అమలా పాల్ మళ్ళీ ఆహా యాప్ తో ఫామ్ లోకి వచ్చింది. తాజాగా ఈ హీరోయిన్ తన కిర్రాక్ అందాలతో మతి పోగొడుతుంది. తన మత్తు కళ్ళతో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ బ్లాక్ బ్యూటీ.. తన లేటెస్ట్ ఫోటో షూట్ తో హీట్ పెంచింది. మరి అమలా పాల్ లేటెస్ట్ క్యూట్ పిక్స్ పై మీరు ఒక లుక్కేయండి.

    Amala Paul

    అమలా పాల్ మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. స్లోగా స్టార్ డమ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ప్రస్తుతం అవకాశాల కోసం ఇలా అడ్డు అదుపు లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అయితే, అమలా పాల్ కు చిన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి.

    Also Read: Samantha Item Song: సమంత మరో ఐటమ్ కి సిద్ధం.. ఈ సారి పరిధి దాటుతుంది !

    Amala Paul

    అమలా పాల్ లోని గ్లామర్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి ఉంది. ప్రస్తుతం ఉన్న చాలామంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, ఆమె చాలా మంచి నటి. అలాగే అందాల నిధి కూడా. అందుకే అమలా పాల్ కి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది.

    Amala Paul

    కానీ ఎందుకో అమలా పాల్ కి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావట్లేదు. వస్తోన్న ఆఫర్లు కిక్ ఇవ్వడం లేదు. కానీ, స్టార్ హీరోల సినిమాలు అయితేనే తనకు మంచి ఉత్సాహం ఉంటుందని చెబుతుంది. ఐతే స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ లు రాకపోవడానికి కారణం తాను తొందర పడి పెళ్లి చేసుకోవడమే అని ఇప్పుడు ఫీల్ అవుతుంది ఈ బ్యూటీ.

    Amala Paul

    నిజానికి హాట్ బ్యూటీ పాత్రలు అమలా పాల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. కానీ, కొత్త భామల వైపు ఫిల్మ్ మేకర్స్ ఫోకస్ పెట్టి.. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని అమలా పాల్ ఫీల్ అవుతుంది.

    Amala Paul

    అయితే అమలా పాల్ కి తన మేనేజర్ ఇచ్చిన సలహా మేరకు తరుచుగా ఆమె ఫోటో షూట్స్ చేస్తోంది. ఎప్పటికప్పుడు లుక్స్ ను స్టిల్స్ ను మారుస్తూ ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తుంది. మొత్తమ్మీద అమలా పాల్ ప్రస్తుతం వరుసగా ఫోటో షూట్ ల మీద పడింది.

    Amala Paul

    అమలా పాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగా తెచ్చుకుంది. కారణం మెగా హీరోలు. వారి పుణ్య‌మా అని ఈ బ్యూటీ హీరోయిన్ గా కొన్నాళ్ళు తన హవా చూపించింది.

    Also Read:
    Mohan Babu: పవన్ కళ్యాణ్ దారిలోనే మోహన్ బాబు.. ఇది జగన్ షాకే

    Tags