Amala Paul: తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా క్రేజీ మాత్రం ఎక్కువే. అందాల ఆరబోతతో అమలాపాల్ తనదైన రేంజిలో దూసుకెళ్లింది. తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటిగా గుర్తింపు పొందింది. అందాలన్నది ఆరబోయడానికే అన్నట్లు ఈ అమ్మడు ఏం దాచుకోకుండా చూపించడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన గ్లామర్ తో ఆఫర్లు సంపాదించుకున్న అమలాపాల్ ప్రస్తుతం సినిమాలు తగ్గించినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం తన సత్తా చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ భామ మరీ రెచ్చిపపోతోంది.

నీల తామర అనే మలయాళ సినిమా ద్వారా రంగప్రవేశం చేసిన కోలీవుడ్ భామ బెజవాడ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాల ద్వారా తన స్టార్ డమ్ నిరూపించుకుంది. జెండాపై కపిరాజు సినిమా విజయవంతం కాకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. తరువాత తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు సంసారం చేసిన ఆమె తరువాత విడాకులు తీసుకుంది.
Also Read: Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ లో పాయింట్స్ ఇవే

ఆమె/ఆడై సినిమాలో నగ్నంగా నటించి అందరిని ఆశ్చర్యపరచింది. అప్పట్లో ఆమె నిర్ణయం అందరిలో సంచలనం కలిగించింది. విడాకులు తీసుకున్న తరువాత ఆమెకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దీంతో తన ఇష్టానుసారంగా ఏదైనా ఒప్పుకుని వివాదాలకు తెరతీసింది. తరువాత కాలంలో సింగర్ భరిందర్ సింగ్ ను వివాహం చేసుకుందని పుకార్లు వచ్చినా వాటిని నిజం చేస్తూ ఆమె పెళ్లి చేసుకుందని తెలిసిందే.

తరువాత కాలంలో ఆమె కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ లో నటించింది. అది విజయవంతం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో పలు చిత్రాలకు పనిచేసేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం బిజీగా మారిన అమల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ చిత్రాలు పోస్టు చేస్తూ కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల ఆమె విడుదల చేసిన ఓ సెల్ఫీ తో ప్రేక్షకుల గుండెలు గల్లంతవుతున్నాయి. అందులో కేవలం బ్రాతో ఉన్న ఆమె అందచందాలకు నెటిజన్లు గుక్కతిప్పుకోకుండా చూస్తున్నారు.
Also Read:Samantha- Akkineni Akhil: అఖిల్ నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలి – సమంత