spot_img
Homeఎంటర్టైన్మెంట్బన్నీ - విజయ్ కలిసి డాన్స్ చేయాలట !

బన్నీ – విజయ్ కలిసి డాన్స్ చేయాలట !

Allu Arjun And Vijay
అల్లు అర్జున్ అంటేనే క్రేజ్. ముఖ్యంగా బన్నీ స్టైల్ కు డాన్స్ కు ఫిదా కానీ వారు ఎవరూ ఉండరు. ఇదే విషయాన్నీ చెప్పకొచ్చాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. పైగా అశ్విన్ ఓ ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ను కూడా కలిపేశాడు. అశ్విన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తనకు దళపతి విజయ్ నటన అన్న డ్యాన్స్ అన్న కూడా బాగా ఇష్టమని… అలాగే అల్లు అర్జున్ కూడా తన ఫేవరేట్ హీరో అని.. అందుకే తన అభిమాన హీరోలిద్దరు కలిసి నటిస్తే తనకు చూడాలనే కోరిక తనకు ఉందని రాసుకొచ్చాడు అశ్విన్.

కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇద్దరు హీరోల అభిమానులను బాగా అలరిస్తోంది. అశ్విన్ ఇంతకీ తన ఇంస్టాగ్రామ్ లో కరెక్ట్ గా ఏమి పోస్ట్ చేశాడు అంటే.. ‘దళపతి విజయ్ అల్లు అర్జున్ కలిసి ఒకేసారి ఒకే తెరమీద డాన్స్ చేస్తే ఆ పెర్ఫార్మన్స్ ఓ రేంజిలో ఉంటుంది’ అంటూ పోస్ట్ చేశాడు. విజయ్ ఫ్యాన్స్ , బన్నీ ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తెరక్కేక్కిస్తున్న పుష్ప సినిమా తో బిజీగా ఉన్నాడు.

అలాగే అటు తమిళ స్టార్ విజయ్ కూడా ఇటీవలే మాస్టర్ సినిమాతో హిట్ అందుకోలేక.. ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. టీమిండియా క్రికెటర్ గా ఎన్నో మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ కి మొదటి నుండి సినిమాలు అంటే బాగా ఇంట్రస్ట్ అట. ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సినిమాల్లో నటించే ఆసక్తి కూడా ఉందని చెప్పుకొచ్చాడు. మరి భవిష్యత్తులో అశ్విన్ లో నటుడ్ని చూస్తామేమో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version