Pushpa: థియేటర్లలో పుష్ప సందడి మాములుగా లేదు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాలితో కలిసి థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ తెగ సందడి చేేసేశారు. బన్నీ కార్ చుట్టూ చేరి.. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు.
Also Read: వాళ్ళల్లో మరో వాణిశ్రీ, బ్రహ్మానందం.. గొప్ప నటులయ్యేది చిన్న పాత్రలతోనే !
చుట్టూ ఉన్న బన్నీ బాక్సర్స్, పోలీసులను కూడా లెక్కచేయకుండా బన్నీని చూడటం కోసం ఆరాటపడ్డారు. బన్నీ కూడా ఎక్కడా సీరియస్ కాకుండా అందరితో నవ్వుతూ పలకరించారు. ఫ్యాన్స్‌ను దాటుకుని ఎలాగోలా థియేటర్లోకి వెళ్లారు. వాళ్లను దాటి వెళ్లేందుకు కాస్త కష్టమనిపించినప్పటికీ.. వారి ప్రేమను ఓర్చుకుంటూ.. ముందుకు కదిలారు. అలా ఫ్యాన్స్‌తోనే పాటే కలిసి సినిమా చూశారు బన్నీ.
కాకా, మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే థియేటర్లకు అడ్డా.. అక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా హీరో వచ్చి ఫ్యాన్స్ రెస్పాన్స్ చూడటం ఆనవాయితీ. ఈక్రమంలోననే తొలిరోజు తన సినిమా రెస్పాన్స్ చూసేందుకు హీరోలు ఈ థియేటర్లనే ఎంచుకుంటారు. తాజాగా, అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు వస్తారనుకున్నఫ్యాన్స్.. ఆయన రాక కోసంఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా.. అలా పుష్ప గెటప్‌లో వచ్చి ఒకరిన చూసి అందరూ అతనే బన్నీ అనుకున్నారు. సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: విలన్ గా ఇంత గొప్పగా నటించగలడా ? దర్శకులూ చూడండి !
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More