Allu Aravind: అక్కినేని హీరోల కెరీర్స్ కి కాపాడేందుకు రంగం లో దిగిన అల్లు అరవింద్.. క్రేజీ ప్రాజెక్ట్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!

అఖిల్ కష్ట సమయం లో ఉన్నప్పుడు ఆయనకీ ఒక సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గీత ఆర్ట్స్ ఇప్పుడు నాగ చైతన్య కి కూడా సూపర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానుంది. గీత ఆర్ట్స్ నుండి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా క్వాలిటీ ఒక రేంజ్ లో ఉంటుంది.తమ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా, ఇతర కుర్ర హీరోలకు కూడా ఆయన సూపర్ హిట్స్ ని అందించాడు .

Written By: Vicky, Updated On : May 31, 2023 8:20 am

Allu Aravind

Follow us on

Allu Aravind: గీత ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అఖిల్ కెరీర్ ;లో ఏకైక హిట్ గా నిల్చింది.ఇప్పుడు గీత ఆర్ట్స్ సంస్థ వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి కూడా ఒక మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా కార్తికేయ సిరీస్ ని తీసిన చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

అఖిల్ కష్ట సమయం లో ఉన్నప్పుడు ఆయనకీ ఒక సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గీత ఆర్ట్స్ ఇప్పుడు నాగ చైతన్య కి కూడా సూపర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానుంది. గీత ఆర్ట్స్ నుండి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా క్వాలిటీ ఒక రేంజ్ లో ఉంటుంది.తమ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా, ఇతర కుర్ర హీరోలకు కూడా ఆయన సూపర్ హిట్స్ ని అందించాడు .

గీత ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అఖిల్ కెరీర్ ;లో ఏకైక హిట్ గా నిల్చింది.ఇప్పుడు గీత ఆర్ట్స్ సంస్థ వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి కూడా ఒక మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా కార్తికేయ సిరీస్ ని తీసిన చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.