Homeఎంటర్టైన్మెంట్Akhil - Naga Chaitanya : సైలెంట్ కిల్లర్.. అన్నయ్య నాగచైతన్యపై తమ్ముడు అఖిల్ సంచలన...

Akhil – Naga Chaitanya : సైలెంట్ కిల్లర్.. అన్నయ్య నాగచైతన్యపై తమ్ముడు అఖిల్ సంచలన కామెంట్స్

Akhil – Naga Chaitanya : అక్కినేని అఖిల్ ప్రస్తుతం వైల్డ్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా చాలా వరకు పూర్తయింది. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమా గురించి చాలా విషయాలు వెల్లడించాడు. సినిమా ఆద్యంతం అద్భుతంగా వచ్చింది. అందులోని తన పాత్ర గురించి అనుభవాలు పంచుకున్నాడు. ఓ మంచి సినిమా అందిస్తున్నామని దీమా వ్యక్తం చేస్తున్నాడు.

నాగార్జున, నాగ చైతన్య గురించి అఖిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాగార్జున నెమ్మదిగా ఉంటారని చెప్పాడు. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ అని అభిప్రాయ పడ్డాడు. సోదరుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అవి సంచలనంగా మారాయి. తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంటుంది. వారి ప్రోద్భలంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. తనకు అమ్మానాన్నలతో పాటు అన్నతోడ్పాటు ఉంటుంది. సినిమాల విషయంలో తన అనుభవాలు వెల్లడించాడు.

వైల్డ్ ఏజెంట్ కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా నిర్మాణంలో దర్శకుడి ప్రతిభ ఎంతో ఉంది ఇందులో భాగంగా వైల్డ్ ఏజెంట్ సినిమా చాలా బాగా వచ్చిందన్నాడు. సురేందర్ రెడ్డి తన పాత్ర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా తనకు కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తుంది. ఇన్నాళ్లు తీసిన సినిమాలు ఓ లెక్క. ఇప్పుడు తాను తీసే ఈ సినిమా మరో రేంజ్ లా ఉంటుంది.

సురేందర్ రెడ్డి మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు. చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి తీసి శభాష్ అనిపించుకున్నాడు. రాంచరణ్ తో ధ్రువ తీసి ఔరా అనిపించుకున్నాడు. తన సినిమాల్లో మంచి కథనం ఉంటుంది. మంచి సెంటిమెంట్ తో ఎంతో వైవిధ్యంగా సినిమా తీయడం అయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో వైల్డ్ ఏజెంట్ కూడా అదే రేంజ్ లో అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
Oktelugu Epaper