Homeఎంటర్టైన్మెంట్Akhanda vs Bheemla Nayak Records: అఖండ వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్...

Akhanda vs Bheemla Nayak Records: అఖండ వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

Akhanda vs Bheemla Nayak Records: భీమ్లానాయక్ మేనియా మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ భీమ్లా నాయక్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25, 2022న థియేటర్లలో తుఫానులా విరుచుకుపడింది. ఈ సమ్మర్ వేడిని భీమ్లానాయక్ మొదలుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి.

Akhanda vs Bheemla Nayak Records
Bheemla Nayak Records

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా భీమ్లానాయక్ తో వస్తున్నారు. ఆ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమెరికాలో ఇప్పటికే ప్రీ షోస్ పడ్డాయి. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.

Akhanda vs Bheemla Nayak Records
Akhanda vs Bheemla Nayak Records

Also Read: Bheemla Nayak US Premiere Collections: అమెరికాలో హాఫ్ మిలియన్ కలెక్షన్లతో దుమ్మురేపుతున్న భీమ్లానాయక్

భీమ్లానాయక్ రిలీజ్ కు ముందు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు రెండు. అవి ‘అఖండ’, ‘పుష్ప’. ఇక కరోనా కల్లోలం వేళ ఆంక్షల మధ్య విడుదలైన ‘అఖండ’ మూవీ 69.40 కోట్లు టోటల్ వసూలు చేసింది. థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీ ఉన్న సమయంలోనే విడుదలైన అఖండ 69.40 కోట్లు సాధించి లాభాల బాటపట్టింది. సినిమా బడ్జెట్ ను మించి వసూళ్లు సాధించింది బాలయ్య ‘అఖండ’ చిత్రం.

ఇక రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా అఖండ మూవీ రికార్డులు కొట్టుకుపోవడం కనిపిస్తోంది.ఇప్పటికే అఖండ రికార్డులను అధిగమించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఇప్పుడు ‘పుష్ప’ రికార్డులను కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘భీమ్లానాయక్’ నిలుస్తుందని చెప్పొచ్చు.

Also Read: Bheemla Nayak Movie Review: రివ్యూ : ‘భీమ్లా నాయక్’ హిట్టా ? ఫట్టా ?

Recommended Video:

Bheemla Nayak First Day Collections Report | Bheemla Nayak Public Talk | PawanKalyan, Rana Daggubati

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version