
Also Read: Pushpa: మా బ్రహ్మి స్టైల్‌ను సామ్ కాపీ కొట్టిందోచ్.. పుష్ప సాంగ్‌పై నెటిజన్లు మీమ్స్
ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. ఈ చిత్రం 22 రోజుల కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే..
సీడెడ్ 14.52 కోట్లు
ఉత్తరాంధ్ర 5.98 కోట్లు
ఈస్ట్ 4.01 కోట్లు
వెస్ట్ 3.66 కోట్లు
గుంటూరు 4.57 కోట్లు
కృష్ణా 3.47 కోట్లు
నెల్లూరు 2.52 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 57.84 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కోట్లు
‘అఖండ’ సినిమాకి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే, ఈ సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయింది. కేవలం 8 రోజులకే ఆ టార్గెట్ ను రీచ్ అయింది. ఇక 22 రోజులకి గానూ ఈ సినిమా రూ.67.9 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తమ్మీద ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.13.9 కోట్ల లాభాలను అందుకుంది.