Akhanda Box Office Collection :  అఖండ 22  రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 

  Akhanda Box Office Collection : అత్యంత ప్రతిష్టాత్మకంగా  భారీ అంచనాలతో వచ్చిన  సినిమా ‘అఖండ’.   ఈ సినిమా రిలీజ్ అయి  నాలుగు వారాలు అవుతున్నా  ఇప్పటికీ    కలెక్షన్స్ విషయంలో  అఖండ   ఏ మాత్రం తగ్గడం లేదు.  నిజానికి  కరోనా సెకెండ్ వేవ్  తర్వాత  టాలీవుడ్ బాక్సాఫీస్ లో  ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్  హిట్ పడలేదు.  బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది.    అఖండ నుంచే  థియేటర్స్ దగ్గర జనం బారులు […]

Written By: Shiva, Updated On : December 25, 2021 3:56 pm
Follow us on

 
Akhanda Box Office Collection : అత్యంత ప్రతిష్టాత్మకంగా  భారీ అంచనాలతో వచ్చిన  సినిమా ‘అఖండ’.   ఈ సినిమా రిలీజ్ అయి  నాలుగు వారాలు అవుతున్నా  ఇప్పటికీ    కలెక్షన్స్ విషయంలో  అఖండ   ఏ మాత్రం తగ్గడం లేదు.  నిజానికి  కరోనా సెకెండ్ వేవ్  తర్వాత  టాలీవుడ్ బాక్సాఫీస్ లో  ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్  హిట్ పడలేదు.  బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. 

Akhanda Box Office Collection

 
అఖండ నుంచే  థియేటర్స్ దగ్గర జనం బారులు తీరారు. అసలు..  ఇన్నాళ్లు  ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ రేంజ్ కు రాలేదు అని బాధ పడ్డ సినీ అభిమానులు.. ప్రముఖులు  అఖండతో ఉత్సవాలు జరుపుకున్నారు. బాలయ్య  తన మార్క్ యాక్షన్ తో  బాక్సాఫీస్ ను  కిచిడీ కిచిడీ  చేసి పారేశాడు. 
 
మొత్తానికి  బాలయ్య అఘోర లుక్ కూడా  ప్రేక్షకుల మన్ననలు పొందింది.  దాంతో  సినిమా బాగుంటుందనే పాజిటివిటీ మధ్యన అఖండ రావడం.. అఖండమైన విజయం సాధించడం శుభపరిణామం.  

Also Read: Pushpa: మా బ్రహ్మి స్టైల్​ను సామ్ కాపీ కొట్టిందోచ్​.. పుష్ప సాంగ్​పై నెటిజన్లు మీమ్స్​

ఏది అయితే ఏం..  మొత్తానికి  బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే  బోణీ పడింది.  ఈ చిత్రం 22 రోజుల కలెక్షన్స్ ను  ఏరియాల వారీగా చూస్తే.. 

 
 
నైజాం 19.11 కోట్లు
సీడెడ్ 14.52  కోట్లు
ఉత్తరాంధ్ర 5.98  కోట్లు
ఈస్ట్ 4.01  కోట్లు
వెస్ట్ 3.66  కోట్లు
గుంటూరు 4.57  కోట్లు
కృష్ణా 3.47  కోట్లు
నెల్లూరు 2.52  కోట్లు 
 
 

ఇక  ఏపీ మరియు  తెలంగాణ  మొత్తం కలుపుకుని చూస్తే :    57.84   కోట్లు
 
 

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  కోట్లు    
 
ఓవరాల్ గా మొత్తం   వరల్డ్ వైడ్ గా   67.9   కోట్లును ఈ చిత్రం రాబట్టింది.   
 

‘అఖండ’  సినిమాకి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.  అయితే,  ఈ సినిమా  ఎప్పుడో  బ్రేక్ ఈవెన్ అయింది.  కేవలం  8 రోజులకే  ఆ టార్గెట్ ను రీచ్ అయింది.  ఇక  22 రోజులకి గానూ  ఈ సినిమా  రూ.67.9 కోట్ల షేర్ ను రాబట్టింది.  మొత్తమ్మీద  ఓవరాల్ గా ఈ సినిమా   బాక్సాఫీస్ వద్ద   రూ.13.9 కోట్ల లాభాలను అందుకుంది.