Homeఎంటర్టైన్మెంట్Chor Baazar 5th Day Collections: 'చోర్ బజార్' ’5 డేస్ కలెక్షన్స్'.....

Chor Baazar 5th Day Collections: ‘చోర్ బజార్’ ’5 డేస్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?

Chor Baazar 5th Day Collections: ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమా పై బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. నిజానికి, ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి. కానీ, ఆ ఆశ నిరాశ అయ్యింది. డైమండ్ రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ను రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. మరి 5 డేస్ కలెక్షన్స్ కు గానూ ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.

Chor Baazar 5th Day Collections
akash puri

’5 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..

Also Read: The Warrior Trailer Review: అటు ఎమోషన్స్ ఇటు యాక్షన్.. ఎక్స్ లెంట్

నైజాం 0.42 కోట్లు

సీడెడ్ 0.22 కోట్లు

ఉత్తరాంధ్ర 0.23 కోట్లు

ఈస్ట్ 0.08 కోట్లు

వెస్ట్ 0.08 కోట్లు

గుంటూరు 0.19 కోట్లు

కృష్ణా 0.09 కోట్లు

నెల్లూరు 0.05 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ’5 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ 1.37 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 2.58 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 కోట్లు

ఓవర్సీస్ 0.07 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ’5 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ 1.42 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 2:76 కోట్లను కొల్లగొట్టింది

Chor Baazar 5th Day Collections
akash puri

‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ. 2.29 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ బ్యాడ్ టాక్ కారణంగా మొదటి రోజే ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేసింది. కాబట్టి ఈ చిత్రం ప్లాపే. రూ. 2 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది.

Also Read:Akash Puri Annoyed Balayya Babu: బాలయ్య బాబుకి చిరాకు రప్పించిన పూరి జగనాథ్ కొడుకు ఆకాష్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version