Acharya Collections: కలెక్షన్లలో తేలిపోయిన ఆచార్య.. మరీ ఇంత దారుణమా ?

Acharya Collections: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఆచార్య చిత్రం క్రియేట్ చేస్తోంది అనుకున్న రికార్డులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. ఒకసారి ఆచార్య మొదటి రోజు కలెక్షన్స్ ని […]

Written By: Shiva, Updated On : April 30, 2022 5:17 pm
Follow us on

Acharya Collections: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఆచార్య చిత్రం క్రియేట్ చేస్తోంది అనుకున్న రికార్డులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

Chiranjeevi

ఒకసారి ఆచార్య మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే :

Also Read: Acharya: ‘ఆచార్య’ ప్లాప్ కి కారణాలు ఇవే.. అవును భయ్యా ఇవి నిజమే !

నైజాం 6.90 కోట్లు

సీడెడ్ 4.60 కోట్లు

ఉత్తరాంధ్ర 3.00 కోట్లు

ఈస్ట్ 2.25 కోట్లు

వెస్ట్ 2.88 కోట్లు

గుంటూరు 3.70 కోట్లు

కృష్ణా 1.40 కోట్లు

నెల్లూరు 1.60 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని మొదటి రోజుకు గానూ 26.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60 కోట్లు

ఓవర్సీస్ 4.00 కోట్లు

Acharya Collections

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజుకు గానూ 31.93 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజుకు గానూ రూ. 62 కోట్లను కొల్లగొట్టింది

ఆచార్య చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 134 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ, మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.31.93 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరోపక్క సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. సో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమే.

Also Read:Shruti Haasan Interesting Comments: ‘పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్’ల పై శృతీహాసన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Recommended Videos:

Tags