Acharya Closing Collections: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఆచార్య చిత్రం క్రియేట్ చేస్తోంది అనుకున్న రికార్డులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కలెక్షన్స్ కూడా పూర్తిగా పడిపోయాయి. మొత్తానికి బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కాలేదు. చివరకు క్లోజింగ్ కలెక్షన్స్ దగ్గరకు వచ్చింది యవ్వారం.
ఒకసారి ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
Also Read: Pavan Kalyan Fans: విజయ్ దేవరకొండ పై విరుచుకుపాడుతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్
నైజాం 10.88 కోట్లు
సీడెడ్ 6.02 కోట్లు
ఉత్తరాంధ్ర 4.67 కోట్లు
ఈస్ట్ 3.29 కోట్లు
వెస్ట్ 3.40 కోట్లు
గుంటూరు 4.17 కోట్లు
కృష్ణా 3.01 కోట్లు
నెల్లూరు 2.75 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ గానూ 38.19 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.88 కోట్లు
ఓవర్సీస్ 5.00 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ గానూ 46.07 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ కలెక్షన్స్ గానూ రూ. 86 కోట్లను కొల్లగొట్టింది
ఆచార్య చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 134 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ, ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చే సరికి ఈ చిత్రం కేవలం రూ.46.07 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇంతకీ ఆచార్య సినిమాతో మెగాస్టార్ కి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ? దాదాపు 87.13 కోట్లు నష్టపోయారు. ఇది భారీ మొత్తమే.
Also Read:Akkineni Akhil: షూటింగ్ సెట్స్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై అక్కినేని అఖిల్ ఫైర్.
Recommended Videos