Site icon OkTelugu

Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు వారి పాట’ 6 డేస్ కలెక్షన్స్.. మహేష్ కి భారీ షాక్

Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ ఆరో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా పై థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు. పైగా ఈ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. నిజానికి ఈ సినిమా టాక్ తర్వాత.. కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి.

Sarkaru Vaari Paata

‘సర్కారు వారి పాట’ 6 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

Also Read: World In 2070: 2070వ సంవత్సరంలో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది?

నైజాం 29.04 కోట్లు

సీడెడ్ 9.90 కోట్లు

ఉత్తరాంధ్ర 9.92 కోట్లు

ఈస్ట్ 6.89 కోట్లు

వెస్ట్ 4.39 కోట్లు

గుంటూరు 7.82 కోట్లు

కృష్ణా 5.20 కోట్లు

నెల్లూరు 3.08 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ 76.64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 5.38 కోట్లు

ఓవర్సీస్ 11.20 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 6 డేస్ కలెక్షన్స్ గానూ 92.82 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 6 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 159:10 కోట్లను కొల్లగొట్టింది

Sarkaru Vaari Paata

ఈ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.122 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. అయితే, ఈ రోజు నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి 25 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేవు. ఈ లెక్కలు చూసి మహేష్ కూడా షాక్ అయినట్లు తెలుస్తోంది.

Also Read:Pavan Kalyan Fans: విజయ్ దేవరకొండ పై విరుచుకుపాడుతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్
Recommended Videos


Exit mobile version