ఎంటర్టైన్మెంట్Nani Aaya Share Song Hook Step Copy: 'ఆయా షేర్' సాంగ్ హుక్ స్టెప్...

Nani Aaya Share Song Hook Step Copy: ‘ఆయా షేర్’ సాంగ్ హుక్ స్టెప్ కాపీ చేశారా..? నాని కంటే ఆయనే బాగా వేశాడుగా…వైరల్ వీడియో…

Nani Aaya Share Song Hook Step Copy: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులు వస్తాయనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలైతే వస్తాయి. వాళ్ళు మాత్రమే లాంగ్ రన్ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అడపాదడపా కొంతమంది మాత్రం స్వశక్తితో ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా అవతరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత రవితేజ ఉంటాడు. ఇక ఈ జనరేషన్ లో నాని సోలో గా వచ్చి సక్సెస్ లను సాధించాడు. అవకాశాల కోసం ఎదురుచూసి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం నాని పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ‘దసర’ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన ఆయన ప్రస్తుతం ‘ప్యారడైజ్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్’ అనే సాంగ్ రిలీజ్ అయింది.

ఈ సాంగ్లో నాని వేసిన ఒక స్టెప్ ప్రేక్షకులందరిని విశేషంగా అలరిస్తుంది. ఇక దాంతోపాటుగా ఈ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ‘బాబా జాక్సన్’ అనే వ్యక్తి ఇంతకుముందు నేను వేసిన ఒక స్టెప్పునే నాని ఈ సాంగ్ లో హుక్ స్టెప్ గా వేశాడు. ఆ స్టెప్ ను నేను ఇంతకు ముందు వేశాను.

Also Read: విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్ళిలో పంది కూర..వైరల్ అవుతున్న ఫోటోలు!

నేను నా ఇన్ స్టా లో ఎప్పుడో అది పోస్ట్ చేశాను. ఆ స్టెప్పు చూసే కొరియోగ్రాఫర్ అలాంటి స్టెప్ ని కంపోజ్ చేశాడు. కాబట్టి అది నా స్టెప్పు అంటూ ఆయన కామెంట్లైతే చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వేసిన స్టెప్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. నిజానికి నాని కంటే కూడా అతనే చాలా ఈజ్ తో వేశాడు.

ఎలాంటి కష్టం లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ఆ స్టెప్ ని కట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో నాని అతని ముందు తేలిపోయాడు అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు… ఇక దీని మీద సినిమా యూనిట్ గానీ, నాని గానీ ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version