Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Daughter Sreeja: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన చిరంజీవి కూతురు శ్రీజ...

Chiranjeevi Daughter Sreeja: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన చిరంజీవి కూతురు శ్రీజ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్

Chiranjeevi Daughter Sreeja: మెగాస్టార్ చిరంజీవి మూడవ కూతురు శ్రీజా ఇటీవల క అల్లం లో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి మన అందరికి తెలిసిందే..తన భర్త శ్రీజ తో విడాకులు జరిగిందంటూ వచ్చిన వార్తలతో శ్రీజ తరుచూ సోషల్ మీడియా లో ఒక టాపిక్ గా మారిపోయింది..అంతే కాకుండా త్వరలో తన చిన్ననాటి స్నేహితుడితో శ్రీజ మూడవ వివాహం చేసుకొంటుంది అంటూ వస్తున్నా వార్తలు కూడా సోషల్ మీడియా లో పెను దుమారమే రేపుతోంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఎవరికీ తెలియదు కానీ..తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకున్న విషయం మాత్రం వాస్తవమే అంటూ ఫిలిం నగర్ లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది..ఈ జంట ఇద్దరు హై కోర్టు లో తమ విడాకులకు సంబంధించి పిటిషన్ వేశారని..విడాకులు వచ్చిన వెంటనే ఈ ఇద్దరు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేస్తారు అని తెలుస్తుంది.

Chiranjeevi Daughter Sreeja
Chiranjeevi Daughter Sreeja

ఇది ఇలా ఉండగా శ్రీజా ఎప్పుడూ కూడా సోషల్ మీడియా లో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..తన వ్యక్తిగత విషయాలు మరియు తనకి సంబంధించిన ఫోటోలు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది..అయితే గత కొన్ని నెలల నుండి సోషల్ మీడియా లో తన గురించి ప్రచారం అవుతున్న ఒక్క రూమర్ మీద కూడా ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..అయితే శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్పట్లో ‘శ్రీజ కళ్యాణ్’ అని ప్రొఫైల్ నేమ్ పెట్టుకుంది..కానీ ఈమధ్య కాలం లోనే ఆమె తన పేరు ని శ్రీజా కళ్యాణ్ నుండి ‘శ్రీజ కొణిదెల’ కి మార్చుకుంది.

Also Read: Chiranjeevi – Krishna Vamsi: నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం చిరంజీవి గారే – కృష్ణ వంశీ

Chiranjeevi Daughter Sreeja
Chiranjeevi Daughter Sreeja

దీనిని బట్టి తనకి విడాకులు జరిగిన విషయం పరోక్షంగానే అభిమానులకు చెప్పింది శ్రీజా..ఇది ఇలా ఉండగా లేటెస్ట్ ఆమె పెట్టిన తన వ్యక్తిగత వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..తన అమ్మగారు సురేఖ గారితో శ్రీజా చేసిన వాట్సాప్ చాట్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ గా పెట్టుకుంది శ్రీజా..తన అమ్మగారు శ్రీజాతో ఇంత సరదాగా ఉంటుందా అని అనిపిస్తుంది ఈ స్క్రీన్ షాట్ లో మెస్సేజులు చూస్తుంటే..ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ ని మెగా అభిమానులు సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తున్నారు.

Also Read:Sara Ali khan and Janhvi Kapoor: అన్నదమ్ములతో కలిసి డేటింగ్ చేసిన జాన్వీ కపూర్ – సరా అలీ ఖాన్
Recommended Videos
జాతీయ సినీ అవార్డుల్లో  సూర్య  వెలుగులు | Surya National Film Award For BestActor | Soorarai Pottru
సామ్ -  చైతు లాగే విడాకులు తీసుకుంటున్న  క్రేజీ కపుల్ ||  Deepika Padukone  Ranveer Singh Divorce
నిత్యా మీనన్ పెళ్లి ఫిక్స్ || Nithya Menon Marriage Latest News || Nithya Menon Wedding Fix
పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ కి ఇక పండగే || Pawan Kalyan | Rajamouli || Hari Hara Veera Mallu Movie News

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version