Homeఎంటర్టైన్మెంట్3 Roses: 3 రోజెస్ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్... అదరగొడుతున్న ఈషా రెబ్బా, పాయల్...

3 Roses: 3 రోజెస్ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్… అదరగొడుతున్న ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ

3 Roses: ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. ఇటీవలే ఆహా 2.0 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ తరుణంలోనే ఇప్పుడు ఆ నుంచి మరో అడల్డ్  వెబ్ సీరిస్ వచ్చేస్తోంది. ‘మారుతీ షో’ పేరుతో దర్శకుడు మారుతీ సమర్పిస్తున్న ‘3 రోజెస్’కు మగ్గీ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు.

3 roses web series teaser released on and going to streaming on aha

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను ప్రముఖ నటి నిధి అగర్వాల్  విడుదల చేశారు. ఇందులో ఈ ముగ్గురు హీరోయిన్లు చాలా బోల్డ్‌గా కనిపిస్తున్నారు. అలానే వారి మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉన్నాయి. పాపం.. ప్రేమ.. పెళ్లి.. మోహంలో ఏది సరైన దారో తెలియక తికమక పడుతున్న ఈ ముగ్గురు భామలు నేటి సమజాన్ని పచ్చి బూతులతో తిట్టేస్తున్నారు. ఇషా రెబ్బాను రీతూగా, పాయల్ ను జాహ్నవీగా… పూర్ణాను ఇందుగా పరిచయం చేశారు. ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి ఫ్రస్ట్రేషన్‌లో రీతూ, వయస్సు మీద పడుతున్నా పెళ్లి చేసుకోడానికి తగిన జోడీ దొరక్క బాధపడుతున్న అమ్మాయిగా ఇందు … పెళ్లికి ముందే అబ్బాయిలతో అడ్వాన్స్‌గా ఉండే జాహ్నవీల జీవితాల్లో ఏం జరిగిందనేది ‘3 రోజెస్’ కథనం.

ముఖ్యంగా పాయల్ రాజ్‌పూత్ తన రియల్ బాయ్‌ఫ్రెండ్ సౌరబ్‌తో ముద్దు సన్నివేశాలతో రెచ్చిపోయింది. ఇప్పటివరకు ఎంత మందితో పనైంది అనే బోల్డ్ డైలాగులతో యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఇంత వయస్సు వచ్చాక పెళ్లెందుకు అంటున్న తండ్రిని చూసి బిత్తరపోయే కూతురిగా పూర్ణ బాగా సెట్ అయ్యింది. ఈ నెల 12 నుంచి  ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version