Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » 2018 movie box office collection day 3

2018 Movie Collections: 3వ రోజు మొదటి రోజుకంటే రెండింతల వసూళ్లు.. చరిత్ర తిరగరాస్తున్న ‘2018’ మూవీ

ఇప్పటి వరకు విడుదలైన మలయాళం సినిమాలలో మోహన్ లాల్ హీరో గా నటించిన 'పులి మురుగన్' అనే చిత్రమే టాప్ లో ఉండేది.సుమారుగా వందకోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వసూళ్లను బాహుబలి 2 సైతం అందుకోలేకపోయింది. అలాంటిది తొనివో థామస్ అనే యంగ్ హీరో 'పులి మురుగన్' చిత్రాన్ని 65 కోట్ల రూపాయిల మార్జిన్ తో క్రాస్ చేసి, ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది.

Written By:Vishnu Teja, Updated On : May 29, 2023 / 08:16 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
2018 Movie Box Office Collection Day 3

2018 Movie Collections

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

2018 Movie Collections: ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసిన చిత్రం ‘2018’. ఒక మలయాళీ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టగలదా, అది కూడా బాహుబలి కలెక్షన్స్ ని బీట్ చేస్తూ అని ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టేలా చేసిన చిత్రం ఇది. ఇప్పటి వరకు కేవలం మలయాళం వెర్షన్ కి కలిపి ఈ చిత్రం 165 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. కేరళ రాష్ట్రంలో లో అయితే ఏకంగా 58 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

ఇప్పటి వరకు విడుదలైన మలయాళం సినిమాలలో మోహన్ లాల్ హీరో గా నటించిన ‘పులి మురుగన్’ అనే చిత్రమే టాప్ లో ఉండేది.సుమారుగా వందకోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వసూళ్లను బాహుబలి 2 సైతం అందుకోలేకపోయింది. అలాంటిది తొనివో థామస్ అనే యంగ్ హీరో ‘పులి మురుగన్’ చిత్రాన్ని 65 కోట్ల రూపాయిల మార్జిన్ తో క్రాస్ చేసి, ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది.

రీసెంట్ గానే ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెలుగు లో కూడా దబ్ చేసి రిలీజ్ చేసారు. సోషల్ మీడియా కారణం గా మొదటి నుండి ఈ చిత్రానికి ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ ఉంది. థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ రెస్పాన్స్ మూడింతలు అయ్యింది, అందుకు తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక రెండవ రోజు అయితే మొదటి రోజు కంటే ఎక్కువగా కోటి 78 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూడవ రోజు ఆదివారం అవ్వడం, దానికి తోడు పాజిటివ్ టాక్ ఒక రేంజ్ లో ఉండడం తో ఈ చిత్రానికి మొదటి రోజుకంటే డబుల్ వసూళ్లు, అనగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ మరియు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అలా మూడు రోజులకు కలిపి రెండు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసింది.

Vishnu Teja

Vishnu Teja Author - OK Telugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: 2018 movie box office collection day 3

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • 2018 movie
  • 2018 Movie Collections
  • 2018 Movie Review
Follow OKTelugu on WhatsApp

Related News

2018 Movie Oscar: బలగం చిత్రానికి షాక్… ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం!

2018 Movie Oscar: బలగం చిత్రానికి షాక్… ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం!

2018 Movie Collections: 3వ రోజు మొదటి రోజుకంటే రెండింతల వసూళ్లు.. చరిత్ర తిరగరాస్తున్న ‘2018’ మూవీ

2018 Movie Collections: 3వ రోజు మొదటి రోజుకంటే రెండింతల వసూళ్లు.. చరిత్ర తిరగరాస్తున్న ‘2018’ మూవీ

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.