
గత కొన్నేళ్ళు గా టాలివుడ్ హీరోల మార్కెట్ అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. స్టార్ హీరోలు అందరూ కూడా దాదాపు వంద కోట్ల వసూళ్లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతి హీరోకు ఏదో ఒక బలహీనత ఉంటుంది. వాటిని మేనేజ్ చేయడం వల్ల హీరోల బలహీనతలు పెద్దగా కనిపించకపోవచ్చు. సరిగ్గా గమనిస్తే ప్రతి హీరోలో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తాయి.
-
- చిరంజీవి: లెంగ్తీ డైలాగులలో తడబాటు…
- బాలయ్య: సరైన కామెడీ టైమింగ్ లేకపోవడం…
- నాగార్జున: ఎమోషనల్ సీన్స్, పవర్ పవర్ ఫుల్ డైలాగ్స్, డాన్స్ లో వీక్…
Read More:
వామ్మో తేజస్వీ.. కమిట్మెంట్ అంటూ బెడ్‌పైనే..
- వెంకటేష్: రౌద్రంగా నటించలేకపోవడం, డాన్స్ వెంకటేష్ కు ఉన్న మైనస్ పాయింట్స్…
- పవన్ కళ్యాణ్ : ఎమోషనల్ సీన్స్, డాన్స్ లో వీక్…
- మహేష్ బాబు : పవర్ ఫుల్ డైలాగ్స్ లో తడబాటు, డాన్స్ లో వీక్…
- ఎన్టీఆర్ : రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ లో కొద్దిగా వీక్…
- ప్రభాస్ : రొమాన్స్, ఎమోషన్ లో కొద్దిగా వీక్…
- రామ్ చరణ్: కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ మైనస్…
- అల్లు అర్జున్ : ఎమోషనల్ యాక్టింగ్ లో వీక్…
- నాని : మాస్ రోల్స్ కి అంతగా సూట్ కాలేకపోవడం…
మాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియ చేసాము. మీకు ఏమైనా తెలిసిఉంటే కామెంట్ ద్వారా మాకు తెలపండి.