Homeఎంటర్టైన్మెంట్కలెక్షన్స్: టాప్ 10 టాలీవుడ్ మూవీస్

కలెక్షన్స్: టాప్ 10 టాలీవుడ్ మూవీస్

 

తెలుగు చిత్రాలకు కట్టలతో ముంచెత్తిన సినిమాలు ఇప్పటి తరానికి చెందటం విశేషం. ఎన్నడూ ఊహించని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాలు దిమ్మ తిరిగేలా చేశాయి. యాభై కోట్లతో కాదు ఏకంగా వందల కొట్లలో కలెక్షన్స్ సాదించి సౌత్ ఇండియా ఇండస్ట్రీకే కాదు , బాలీవుడ్ ని కూడా బెంబెలేత్తింస్తున్నాయి ఈ సినిమాలు. సంక్రాంతి కి రిలీజ్ అయినా మహేష్ సరిలేరు నీకెవ్వరు – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా అత్యధిక లాభాలని అందించిన టాప్ 10 టాలీవుడ్ మూవీస్ పై ఒక లుక్కేస్తే.. (షేర్స్)

 

  • బాహుబలి 2 (తెలుగు వెర్షన్స్) 310కోట్లు (షేర్స్) : డైరెక్టర్ – రాజమౌళి…
  • బాహుబలి 1 (తెలుగు) -183 కోట్లు (షేర్స్) – : డైరెక్టర్ – రాజమౌళి…
  • సైరా నరసింహా రెడ్డి – 134కోట్లు – డైరెక్టర్ – సురేందర్ రెడ్డి…
  • అల వైకుంఠపురములో – 130కోట్లు(+) నాటౌట్ – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • సరిలేరు నీకెవ్వరు – 124కోట్లు (+)నాటౌట్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి…
  • రంగస్థలం – 119కోట్లు – డైరెక్టర్ సుకుమార్…
  • ఖైదీ నెంబర్ 150 – 102కోట్లు – డైరక్టర్ వివి.వినాయక్…
  • మహర్షి – 101కోట్లు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి…
  • భరత్ అనే నేను – 94కోట్లు : డైరెక్టర్ – కొరటాల శివ…
  • అరవింద సమేత – 88కోట్లు – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • శ్రీమంతుడు – 84కోట్లు – డైరెక్టర్ కొరటాల శివ…
admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular