https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: హౌజ్ లో అరాచకాలు.. ఆమెపై అక్కడ చెయ్యి వేసిన‌ లోబో..!

Bigg Boss 5 Telugu: హౌజ్ లో కంటిస్టెంట్ల మ‌ధ్య ర‌చ్చ కొన‌సాగుతోంది. ఇంకా చెప్పాలంటే.. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ‘చీక‌టి’ కోణాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏడుపులు, గొడ‌వ‌లు కూడా ఓ రేంజ్ లో సాగుతున్నాయి. తాజాగా.. మంగ‌ళ‌వారం నాటి ఎపిసెడ్ లో ప్రియాంక అంద‌రూ నోరెళ్ల‌బెట్టే విష‌యం బ‌య‌ట‌పెట్టింది. త‌న‌తో లోబో చాలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆరోపించి అంద‌రినీ షాక్ కు గురిచేసింది. ప్రియ‌, కాజ‌ల్‌, సిరి ఒక ద‌గ్గ‌ర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. […]

Written By:
  • Rocky
  • , Updated On : September 22, 2021 / 10:58 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: హౌజ్ లో కంటిస్టెంట్ల మ‌ధ్య ర‌చ్చ కొన‌సాగుతోంది. ఇంకా చెప్పాలంటే.. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ‘చీక‌టి’ కోణాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏడుపులు, గొడ‌వ‌లు కూడా ఓ రేంజ్ లో సాగుతున్నాయి. తాజాగా.. మంగ‌ళ‌వారం నాటి ఎపిసెడ్ లో ప్రియాంక అంద‌రూ నోరెళ్ల‌బెట్టే విష‌యం బ‌య‌ట‌పెట్టింది.

    త‌న‌తో లోబో చాలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆరోపించి అంద‌రినీ షాక్ కు గురిచేసింది. ప్రియ‌, కాజ‌ల్‌, సిరి ఒక ద‌గ్గ‌ర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ప్రియాంక మాట్లాడుతూ.. లోబో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి వివ‌రించింది. తాను సాయంత్రం వేళ హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకున్నాన‌ని, అయితే.. అది అంత సౌక‌ర్యంగా లేద‌ని, చూడ్డానికి కూడా ఇబ్బందిగానే ఉంద‌ని త‌న‌కూ అర్థ‌మైంద‌ని చెప్పింది.

    దీంతో.. వీలైనంత వ‌ర‌కూ తాను క‌వ‌ర్ చేసుకుంటూనే ఉన్నాన‌ని తెలిపింది. అయితే.. త‌న డ్రెస్ చూసిన లోబో రెండు మూడు సార్లు సైగ చేశాడ‌ని చెప్పింది. అప్పుడు త‌న‌కు విష‌యం అర్థ‌మైపోయి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉన్నాన‌ని చెప్పిన ప్రియాంక‌.. లోబో స‌డెన్ గా వ‌చ్చి లోప‌లికి చేయి పెట్టాడ‌ని చెప్పింది. ఈ సంఘ‌ట‌న‌ను తాను ఫ‌న్నీగా తీసుకుని, వెంట‌నే వెళ్లి డ్రెస్ మార్చుకున్న‌ట్టు తెలిపింది. అయితే.. వెంట‌నే సీరియ‌స్ కావాలి క‌దా? అని మిగిలిన వారు అడుగుతుంటే.. వ‌దిలేయండి అన్న‌ది ప్రియాంక‌. అయితే.. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన లోబో ప్రియాంక‌కు హ‌గ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

    ఇదిలాఉంటే.. యాంక‌ర్ ర‌వి-ల‌హ‌రి వ్య‌వహారం బాత్ రూమ్ వ‌ర‌కూ వెళ్లిందంటూ ప్రియ సంచ‌ల‌నానికి తెర‌తీసింది. ఇది విన్న కంటిస్టెంట్ల‌తోపాటు ప్రేక్ష‌కులు కూడా షాక‌య్యారు. ర‌వి-ల‌హ‌రి అర్ధ‌రాత్రి వేళ బాత్రూం ద‌గ్గ‌ర కౌగిలించుకున్నార‌ని తెలిపింది. దీంతో.. ర‌వి, ల‌హ‌రి ఈ విష‌య‌మై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ.. ప్రియా మాత్రం వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాను చూసిందే చెప్పాన‌ని అన‌డంతో.. చాలా మందికి వారిద్ద‌రిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ విధంగా బిగ్ బాస్ ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. మ‌రి, ముందు ముందు ఇంకెలాంటి సీన్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.