గూఢచారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

  సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత నుండి రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు.. ఏప్రిల్ నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.   Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?   ఈ సినిమాలో మహేష్ గూఢచారి పాత్రలో నటించబోతున్నాడు. మహేష్ కోసం ఓ స్టైలిష్ స్పై ద్రిల్లర్ రెడీ చేసాడట వంశీ. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో సాగుతుందని తెలుస్తుంది. కృష్ణ కూడా మహేష్ బాబును జేమ్స్ […]

Written By: admin, Updated On : February 8, 2020 7:16 am
Follow us on

 

సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత నుండి రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు.. ఏప్రిల్ నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

 

ఈ సినిమాలో మహేష్ గూఢచారి పాత్రలో నటించబోతున్నాడు. మహేష్ కోసం ఓ స్టైలిష్ స్పై ద్రిల్లర్ రెడీ చేసాడట వంశీ. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో సాగుతుందని తెలుస్తుంది. కృష్ణ కూడా మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడాలని అనుకుంటున్నాడట. గతంలో ‘స్పైడర్’ సినిమాలో మహేష్ ఆ తరహా పాత్రలో నటించినప్పటికీ కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు పక్క ప్లానింగ్ తో పకడ్బంధితో రాబోతున్నాడట మహేష్. ఇక ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుండగా తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడని తెలుస్తుంది.

 

Read More: కరోనా వైరస్.. సోకితే ఈ లక్షణాలు.. సోకకుండా ఈ జాగ్రత్తలు