https://oktelugu.com/

భారీ వేతనంతో 49 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

రీజినల్‌సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 49 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://rcb.res.in/ వెబ్ సైట్ ద్వార ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 20, 2021 / 12:04 PM IST
    Follow us on

    రీజినల్‌సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 49 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://rcb.res.in/ వెబ్ సైట్ ద్వార ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

    వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 49 ఉద్యోగ ఖాళీలు ఉండగా సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్‌ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, సీనియర్‌ ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్‌ సైంటిస్ట్, రీసెర్చ్‌ కన్సల్టెంట్, డేటాబేస్‌ మేనేజర్, సైంటిస్ట్, డేటాబేస్‌ ఇంజనీర్, డేటా క్యురేటర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. టెక్నికల్ నైపుణ్యాలు ఉండటంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://rcb.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.