Jobs: ఎన్‌వీఎస్‌లో 1925 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. మంచి జీతంతో?

Jobs: నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1925 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విద్యా సంస్థలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో […]

Written By: Kusuma Aggunna, Updated On : February 1, 2022 9:24 pm
Follow us on

Jobs: నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1925 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విద్యా సంస్థలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలలో పెద్ద ఉద్యోగ ఖాళీలతో పాటు చిన్న ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. https://navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కొరకు రాతపరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని చెప్పవచ్చు. వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు వయోపరిమితి నిబంధనలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉంటే మరికొన్ని ఉద్యోగాలకు మాత్రం తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్(అడ్మిన్), మహిళా స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్(సివిల్), స్టెనోగ్రాఫర్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది.