Jobs: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 1531 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 31 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ లో రెండు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. పదో తరగతి అర్హత కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువని చెప్పవచ్చు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Indian navy recruitment 2022 for 1531 tradesman skilled posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com